| Movie Name | & English - Jesus Songs Lyr |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Paul Prasanth |
| Singer(s) | |
| Lyricist | Jesus Songs Telugu |
| Music Label |
అందరు నన్ను విడిచిన… నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడిచిన… నీవు నన్ను విడువనంటివే
నా తల్లియు నీవే… నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్య… ||2||
వ్యాధులు నన్ను చుట్టినా… బాధలు నన్ను ముట్టినా
వ్యాధులు నన్ను చుట్టినా… బాధలు నన్ను ముట్టినా
నా కొండయు నీవే… నా కోటాయు నీవే
నా కొండ కోట… నీవే యేసయ్య ||2||
లోకము నన్ను విడిచిన… నీవు నన్ను విడువనంటివే
లోకము నన్ను విడిచిన… నీవు నన్ను విడవనంటివే
నా బంధువు నీవే… నా మిత్రుడ నీవే
నా బంధుమిత్రుడ… నీవే యేసయ్య ||2||
నేను నిన్ను నమ్ముకొంటినీ… నీవు నన్ను భయపడకంటివే
నేను నిన్ను నమ్ముకొంటినీ… నీవు నన్ను భయపడకంటివే
నా తోడుయు నీవే… నా నీడయు నీవే
నా తోడునీడ… నీవే యేసయ్య ||2||
అందరు నన్ను విడిచిన… నీవు నన్ను విడువనంటివే
అందరు నన్ను విడిచిన… నీవు నన్ను విడువనంటివే
Andaru Nannu Vidichina song is from the & English - Jesus Songs Lyr movie.
Andaru Nannu Vidichina song lyrics were written by Jesus Songs Telugu.
Andaru Nannu Vidichina song music was composed by Paul Prasanth.