Andamainadi Mundara Undi Song Lyrics - Number One

Andamainadi Mundara Undi Song Lyrics - Number One
Andamainadi Mundara Undi Song Lyrics: Andamainadi Mundara Undi is a Telugu song from the film Number One starring Krishna, Soundarya, directed by S. V Krishna Reddy. "Andamainadi Mundara Undi" song was composed by SV Krishna Reddy and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Jonnavitthula.

Andamainadi Mundara Undi Song Details

Movie NameNumber One
DirectorS. V Krishna Reddy
Star CastKrishna, Soundarya
MusicSV Krishna Reddy
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistJonnavitthula
Music LabelAnand Audio Telugu

Andamainadi Mundara Undi Song Lyrics in Telugu

జుంచక చకచక జుంచక చకచక

తారారి రారారి రారారి రారిరో

జూంచక జూంచక జూంచక చకచక

తారారి రారారి రారారి రారిరో

జూంచక జూంచక జూంచక చకచక

తారారి రారారి రారారి రారిరో

జూంచక జూంచక జూంచక చకచక

తారారి రారారి రారారి రారిరో

జూంచక జూంచక జూంచక చకచక

అందమైనది ముందర ఉంది

అందుకే యమ తొందరగుంది

రంభ మరదలు రంజుగ ఉంది

సంబరానికి సయ్యని అంది

డంగనక తనక తనక తనక

డంగనక తనక తనక తనక

పాలపొంగుకి ఆశగ ఉంది

పైటకొంగుకి కోరిక ఉంది

పూతరేకుల కానుక ఉంది

ఆరగింపుకి రమ్మని అంది

డంగనక తనక తనక తనక

డంగనక తనక తనక తనక

అడిగిందీ రా చిలకా

అలకలు తీర్చు రసగుళికా

తగిలిందా చెలి చురకా

సరిగమపా సరసమిక

అరె మొదలెడితే తెరవెనుక

మెరుపుల మేను తకిటతక

విరబూసే వయసు ఇక

నిలవనికా నువు లేక

అరె మోజైతే సయ్యంటు రాక

మొమాటమేలా ఇక

ఊరంతా గగ్గోలు కాక చూడాలి నువ్వే ఇక

గుండెలో ఏ బెంగ లేక గుట్టుగా రావే ఇక

జోరుగా నూరేళ్ళ దాకా ఎగరేయి జెండానిక

అందమైనది ముందర ఉంది

అందుకే యమ తొందరగుంది

పూతరేకుల కానుక ఉంది

ఆరగింపుకి రమ్మని అంది

తపనలలో తలమునక

చలి చలివేళ చమకుచక

పొద వెనుక పరువమిక

పదనిసలే పలుకునిక

ఆ, చురుకుమనే చూపులకి

శృతిమించేను సోకు ఇక

ముదిరినదా మురిపెమిక

మొదలు కదా మోత ఇక

నువ్వంటే పడిచస్తా మావా

నీకే నా సోకిస్తా రా

నీకోసం దిగి వచ్చా భామా

వలపిస్తా వడిపట్టవే

గుండెల్లో కోయిళ్ళ కూత… తీయనా నీ కౌగిట

బుగ్గలో దానిమ్మపూత… ఓలమ్మీ ఈ సందిట

అందమైనది ముందర ఉంది

అందుకే యమ తొందరగుంది

రంభ మరదలు రంజుగ ఉంది

సంబరానికి సయ్యని అంది

పాలపొంగుకి ఆశగ ఉంది

పైటకొంగుకి కోరిక ఉంది

పూతరేకుల కానుక ఉంది

ఆరగింపుకి రమ్మని అంది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Number One Movie

  1. Andamainadi Mundara Undi Song Lyrics

Andamainadi Mundara Undi Song FAQ

What movie is Andamainadi Mundara Undi song from?

Andamainadi Mundara Undi song is from the Number One movie.

Who sang Andamainadi Mundara Undi song?

Andamainadi Mundara Undi song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Andamainadi Mundara Undi song lyrics?

Andamainadi Mundara Undi song lyrics were written by Jonnavitthula.

Who composed music for Andamainadi Mundara Undi song?

Andamainadi Mundara Undi song music was composed by SV Krishna Reddy.