
| Movie Name | Yamudiki Mogudu, SP Balu () |
|---|---|
| Director | Ravi Raja Pinisetty |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, Radha, Kaikala Satyanarayana |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam, Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
(సుప్రీం హీరో… హు హు హు స్వీట్ హార్ట్
సుప్రీం హీరో… హు హు హు స్వీట్ హార్ట్)
(కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకువా)
అందం హిందోళం… అధరం తాంబూలం
అసలే చలికాలం… తగిలే సుమ బాణం
సంధ్యా రాగాలెన్నో… పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనిది… అందగనే సందేళకది
నా శృతి మించెను… నీ లయ పెంచెనులే
(కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకువా)
అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమ బాణం
చలిలో దుప్పటికెత్తిన ముద్దుల పంటలలో
(కుకు కుకువా)
తొలిగా ముచ్చమటారెడు ముచ్చలిగింతలలో
(కుకు కువాకు)
గుమ్మెత్తె కొమ్మమీద… గుమ్మళ్లే కాయగా
పైటమ్మే మానుకుంది… పరువాలే దాయగా
ఉసిగొలిపే రుచి తెలిపే తొలివలపే, హా
మొటిమలపై మొగమెరుపై జతకలిపే, హా
తియ్యనిది తెర తీయనిది
తీరా నీ చేజిక్కినది
మొగ్గలు విచ్చెను… బుగ్గలు పిండగనే, హా
(కుకువా కుకు కువావా, హా
కుకువా కుకు కువావా, హే
కుకువా కుకు కువావా, హా
కుకువా కుకువా)
అందం హిందోళం, హ అహ
అధరం తాంబూలం, అ అహ
అసలే చలికాలం, హ తరా
తగిలే సుమ బాణం, త తరా
(కుకువా కుకువా
కుకువా కుకువా)
(సుప్రీం హీరో… టు టు టు స్వీట్ హార్ట్
సుప్రీం హీరో… టు టు టు స్వీట్ హార్ట్)
వలపే హత్తుకుపోయిన… కౌగిలి అంచులలో
(కుకు కుకువా)
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
(కుకు కుకువా)
గిచ్చుళ్ళ వీణ మీదా… కృతులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద… నిదరంత మాయగా
తొలి ఉడుకే వడి దుడుకై… చలి చినుకై, హ
పెనవేసి పెదవడిగే ప్రేమలతో, హే
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే, హే
(కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకు కువావా
కుకువా కుకువా)
అందం హిందోళం, హ అహ
అధరం తాంబూలం, హ అహ
అసలే చలికాలం, హే ఎ హె
తగిలే సుమ బాణం, హ అహ
సంధ్యా రాగాలెన్నో… పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
అందనిదీ అందాలనిది
అందగనే సందేళకది
నా శృతి మించెను… నీ లయ పెంచెనులే
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Andam Hindolam song is from the Yamudiki Mogudu, SP Balu movie.
Andam Hindolam song was sung by S P Balasubramanyam, Susheela.
Andam Hindolam song lyrics were written by Veturi Sundararama Murthy.
Andam Hindolam song music was composed by Raj-Koti.