
| Movie Name | Anaganaga (2025) |
|---|---|
| Director | Sunny Sanjay |
| Star Cast | Sumanth Kumar Kajal Choudhary |
| Music | Chandu, Ravi |
| Singer(s) | Karunya , Asha Kiran , Pavani Vasa & Lakshmi Meghana |
| Lyricist | Chandu |
| Music Label | Aditya Music |
పాట పేరు (Song Name) : అందాల సందోహమా (Andala Sandohama)
సినిమా పేరు (Movie Name) : అనగనగా (Anaganaga)
గానం (Singer) : కారుణ్య , ఆశా కిరణ్ , పావని వాసా & లక్ష్మి మేఘన (Karunya , Asha Kiran , Pavani Vasa & Lakshmi Meghana)
సాహిత్యం (Lyrics) : చందు (Chandu)
సంగీతం (Music) : Chandu, Ravi (చందు, రవి)
దర్శకుడు (Direction) : సన్నీ సంజయ్ (Sunny Sanjay)
తారాగణం (Movie Cast) : సుమంత్ (Sumanth), కాజల్ చౌదరి (Kajal Choudhary), మాస్టర్ విహార్ష్ (Master Viharsh), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) తదితరులు
అందాల సందోహమా
మా ఇంటి ఆనందమా
బంధాల అనురాగమా
సందళ్ళ వైభోగమా
హృదయము పాడేను
స స్స ని స ని స
జీవన రాగం
మనసుని మీటెను
స స్స ని స గ రి
అనురాగ తాళం
ఉదయాన్నే వేడుక చూసిన ప్రతిపూట
ఇలలోని స్వర్గమే ఇల్లే అవుననవా
రంగుల్లో లోకమే ఆడేనుగా
ఆనందం ఆనందం మాయేవేళ
రంగుల్లో లోకమే ఆడేనుగా
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
అందాల సందోహమ
మా ఇంటి ఆనందమా
బంధాల అనురాగమా
సందళ్ళ వైభోగమా
ఆనందాలు విరభూసే
ముంగిట్లోన అలరించే
బందాలంటే ఇంతేనేమోలే
చుట్టూ ఉన్న సందళ్లే
చుట్టాలొస్తే సరదాలే
అంతేలేని సంతోషాలంతే
ఇది కథ కాదు కదా కథ
సాగుతున్న జీవితమే గా
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
ఇది జీవితం ఇలలో వరం మనతో మనం
ఉన్నారంతా మనవారే
వస్తారంట మనతోటె
సరిపోలేదా ఇంతేచాలంటే
అంతా మంచే అనుకుంటే
స్వర్గం కాదా ఈ చోటే
సరిపుతుందా సమయం కాస్తుంటే
ఒక కథ సాగుతుంది కదా జీవితపు గాధలేదే గా
Andala Sandohama song is from the Anaganaga movie.
Andala Sandohama song was sung by Karunya , Asha Kiran , Pavani Vasa & Lakshmi Meghana.
Andala Sandohama song lyrics were written by Chandu.
Andala Sandohama song music was composed by Chandu, Ravi.