Andala Chukkala Lady Song Lyrics - Venky , Raviteja

Andala Chukkala Lady Song Lyrics - Venky , Raviteja
Andala Chukkala Lady Song Lyrics: Andala Chukkala Lady is a Telugu song from the film Venky , Raviteja starring Ravi Teja, Sneha, directed by Srinu Vaitla. "Andala Chukkala Lady" song was composed by Devi Sri Prasad and sung by Mallikarjun & Kalpana. Lyrics were written by Sahithi.

Andala Chukkala Lady Song Details

Movie NameVenky , Raviteja (2004)
DirectorSrinu Vaitla
Star CastRavi Teja, Sneha
MusicDevi Sri Prasad
Singer(s)Mallikarjun & Kalpana
LyricistSahithi
Music LabelAditya Music

Andala Chukkala Lady Song Lyrics in Telugu

హే, అందాల చుక్కల లేడి

నా తీపి చక్కెరకేళి

ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా

జగదాంబ చౌదరిగారి

పంచాంగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లోకలిసిందా

శని దోషం పోగొట్టే

తన సుందర దరహాసం

కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం

తన మౌనం అయిపోతే

త్వరలో అంగీకారం

తిరుపతిలో పెట్టిస్తా

మా పెళ్ళికి లగ్గం

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా కోసం నువు పుట్టావని

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా తోనే నువు ఉంటావని

హే, అందాల చుక్కల లేడి

నా తీపి చక్కెరకేళి

ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా

జగదాంబ చౌదరిగారి

పంచాంగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లోకలిసిందా

హేయ్, ముత్యంలాంటీ నీ నవ్వు

మొత్తం అంతా నాకివ్వు

బంగారంతో చేయిస్తా… జడ పువ్వూ

నిగనిగ మెరిసే నీ తనువు

సొగసరి కానుక నాకివ్వు

పువ్వులతోనే పుజిస్తా అణువణువూ

అరె సీతాకాలం మంచుల్లో… ఒళ్లంటుందే జివ్వూ

ఎండాకాలం ముంజల్లే… ఓ తియ్యని ముద్దివ్వూ

అరె వానాకాలం వరదల్లే… ముంచేస్తుందే లవ్వూ

కాలాలన్నీ కరిగేలా… నీ కౌగిలి వరమివ్వు

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా కోసం నువు పుట్టావని

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా తోనే నువు ఉంటావని

హే అందాల చుక్కల లేడి

నా తీపి చక్కెరకేళి

ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా

జగదాంబ చౌదరిగారి

పంచాంగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లోకలిసిందా

స్వర్గంలోనే పెళ్ళిళ్ళు… అవుతాయంటూ పెద్దోళ్ళూ

చెప్పిన మాటే… వినివుంటే నీ చెవ్వూ

ముగ్గులు పెట్టి వాకిళ్ళు… ముంగిట వేసి పందిళ్ళూ

అందరికింక శుభలేఖలనే పంచివ్వూ

రేపంటూ మరి మాపంటూ

ఇక పెట్టోద్దే గడువూ

నూరేళ్ళూ నిను పరిపాలించే

పదవే రాసివ్వూ

మొత్తం నీపై పెట్టేశానే

నా ఆశల బరువూ

గట్టే నన్ను ఎక్కిస్తానని

హామీ అందివ్వూ

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా కోసం నువు పుట్టావని

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా తోనే నువు ఉంటావని

హే, అందాల చుక్కల లేడి

నా తీపి చక్కెరకేళి

ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా

జగదాంబ చౌదరిగారి

పంచాంగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లోకలిసిందా

శని దోషం పోగొట్టే… తన సుందర దరహాసం

కురిపిస్తే చేయిస్తా… గుళ్ళో అభిషేకం

తన మౌనం అయిపోతే… త్వరలో అంగీకారం

తిరుపతిలో పెట్టిస్తా… మా పెళ్ళికి లగ్గం

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా కోసం నువు పుట్టావని

ఐ లవ్ యూ ఓ శ్రావణి

నా తోనే నువు ఉంటావని

Listen this Song in Online!

Share this Song!

More Songs from Venky , Raviteja Movie

  1. Andala Chukkala Lady Song Lyrics

Andala Chukkala Lady Song FAQ

What movie is Andala Chukkala Lady song from?

Andala Chukkala Lady song is from the Venky , Raviteja movie.

Who sang Andala Chukkala Lady song?

Andala Chukkala Lady song was sung by Mallikarjun & Kalpana.

Who wrote Andala Chukkala Lady song lyrics?

Andala Chukkala Lady song lyrics were written by Sahithi.

Who composed music for Andala Chukkala Lady song?

Andala Chukkala Lady song music was composed by Devi Sri Prasad.