Andala Aparanji Bomma Song Lyrics - Ghatothkachudu

Andala Aparanji Bomma Song Lyrics - Ghatothkachudu
Andala Aparanji Bomma Song Lyrics: Andala Aparanji Bomma is a Telugu song from the film Ghatothkachudu starring Ali, Roja, K Sathyanarayana, directed by S V Krishna Reddy. "Andala Aparanji Bomma" song was composed by S V Krishna Reddy and sung by S P Balasubramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Andala Aparanji Bomma Song Details

Movie NameGhatothkachudu (1995)
DirectorS V Krishna Reddy
Star CastAli, Roja, K Sathyanarayana
MusicS V Krishna Reddy
Singer(s)S P Balasubramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelVolgaMusicBox

Andala Aparanji Bomma Song Lyrics in Telugu

అందాల అపరంజి బొమ్మా… అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

కడుపార నినుగన్న అమ్మ… చూడలేదమ్మ నీకంట చెమ్మ

కనుమరుగునున్న నిను మరువదమ్మ… కన్నీరు తుడిచే కబురంపెనమ్మా

చెబుతాను వినవమ్మా…

అందాల అపరంజి బొమ్మా…

అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా…

ఆకలందంటే ఆ చిన్ని బొజ్జ… అడగకుండానే తెలుసుకోమంది

ఆటాడుకోగా తోడెవ్వరంటే… అంబారి గట్టి ఆడించమంది…

నీకేం కావాలన్నా… నాకు చెపుతూ ఉంటానంది… ఆ

తానేలోకానున్న… నిన్ను చూస్తూ ఉంటానంది…

కాపాడుకుంటా కనుపాప లాగా… నిను చూసుకుంటా మీ అమ్మలాగా

నమ్మమ్మ నా మాట…

అందాల అపరంజి బొమ్మా…

అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా…

మావయ్యనంటూ నిన్ను చేరమంది… మంచి మాటలతో మరిపించమంది

కథలెన్నో చెప్పి నవ్వించమంది… ఒడిలోన చేర్చి ఓదార్చమంది…

జో జో పాపా అంటూ… తాను రోజు పాడే లాలీ…

ఇట్టా పాడాలంటూ… నాకు తానే నేర్పింది తల్లి..

మా పాపనెపుడూ కాపాడమంటూ…

దేవుణ్ణి అడిగి దీవెనలు తెచ్చే… పని మీద వెళ్ళింది…

అందాల అపరంజి బొమ్మా… అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ

కడుపార నినుగన్న అమ్మ… చూడలేదమ్మ నీకంటి చెమ్మ

కనుమరుగునున్న నిను మరువదమ్మ… కన్నీరు తుడిచే కబురంపెనమ్మా

చెబుతాను వినవమ్మా…

అందాల అపరంజి బొమ్మా…

అమ్మ లేదంటూ బెంగ పడకమ్మా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ghatothkachudu Movie

  1. Andala Aparanji Bomma Song Lyrics

Andala Aparanji Bomma Song FAQ

What movie is Andala Aparanji Bomma song from?

Andala Aparanji Bomma song is from the Ghatothkachudu movie.

Who sang Andala Aparanji Bomma song?

Andala Aparanji Bomma song was sung by S P Balasubramanyam.

Who wrote Andala Aparanji Bomma song lyrics?

Andala Aparanji Bomma song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Andala Aparanji Bomma song?

Andala Aparanji Bomma song music was composed by S V Krishna Reddy.