
| Movie Name | Cheppave Chirugali (2025) |
|---|---|
| Director | Vikraman |
| Star Cast | Venu |
| Music | SA Rajkumar |
| Singer(s) | Udit Narayan |
| Lyricist | Veturi |
| Music Label |
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలు ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
తెలిమంచు సైతం నిను తాకితే చలి తాళలేక మేనువణకదా
పూబాల సైతం నిను చేరితే పూవంటూ నిన్నే సిగను ముడవదా
అమృతమున్న చోట ఆయువుంట దంట
నీ అందమందుకుంటే అమృతమెందుకంట
నీ పెదవి వొంపు పదవి చాలు భువినేను గెలవనా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
సుడిగాలి అననా నీ చూపునీ నేనందు లోన చిక్కినాననీ
సిరివెన్నెలననా నీ నవ్వునీ యదలోన నింపి వెలిగినాననీ
పసిడిమువ్వలల్లి కాలి గొలుసు కడతా
రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా
నిను ద్వీప మల్లె కాపుకాచి కడలల్లె మారుతా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలు ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
Andaala Devatha song is from the Cheppave Chirugali movie.
Andaala Devatha song was sung by Udit Narayan.
Andaala Devatha song lyrics were written by Veturi.
Andaala Devatha song music was composed by SA Rajkumar.