| Movie Name | & English - A Aa Cinema |
|---|---|
| Director | Trivikram Srinivas |
| Star Cast | Nithiin, Samantha, Anupama Parameswaran |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Karthik |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya Music |
మీరేమో బంగారు… ఆల్మోస్టిది అమ్మోరు
అయ్ బాబోయ్ ఏంటి సారు..!
ఆదాయం జస్ట్ ఆరు… ఖర్చేమో పదహారు
మెంటేనెన్స్ కష్టం బ్రదరు..!
మేఘాలలో యువరాణి తానై… పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు… చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు… ఉందే ఈ బొమ్మా
అనసూయ కోసం… పడుతున్నా నానా హైరానా
ఎదిగే ఏ దేశం… తననే పోషించడమీజీనా
శిక్షే ఏదైనా పడుతుందా… ఇంతటి జరిమానా
మన పరువు కోసం… మొయ్యాలిక నిండా మునిగైనా
హా, లేదేంటె నీకు కనికరమా
నాలాంటి వాడు మోయతరమా
నువ్వెసే బిల్లు పిడుగమ్మా
కాదమ్మా వల్లకాదమ్మా, ఏయ్
నీకేమో నేను హిరోషిమ్మా
నీ దాడి తట్టుకోలేనమ్మా
ఇంత పగ అవసరమా
చుక్కల్నే చూపించొద్దమ్మా
మేఘాలలో యువరాణి తానై… పెరిగిందిరా బుట్టబొమ్మా
రాసులు పోసి పెంచారో ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు… చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు… ఉందే ఈ బొమ్మా
ఔటింగనీ క్యాంపింగనీ
ప్రతి రోజూ ఏదో న్యూసెన్సు
ఎవరెస్టుకి యమ రిస్కుకి
ఈ పిల్లేగా ఒక రిఫరెన్సు
అనసూయకి అనకొండకి
రెండేగా లెటర్సు డిఫరెన్సు
ఏ, నరులకి తెలియని… నరకపు తలుపుకి తాళం ఇదే
ఇదే ఇదే ఇదే ఇదే
ఎద్దే ఎక్కిన యముడికి… ఏజెంటిదే
ఇదే ఇదే ఇదే ఇదే
కరెంట్ కూడ… కొట్టనంత షాక్ నువ్వు
రాక్షసి సునామికి… బినామి నువ్వు
మా ఊరికే మూడో ప్రపంచ వారు నువ్వు, వేధిస్తావెందుకే
మేఘాలలో యువరాణి తానై… పెరిగిందిరా బుట్టబొమ్మ
రాసులు పోసి పెంచారొ ఏమో పల్లకి దిగమ్మా
నీటిని పూలు ముంచేసినట్టు… చిత్రంగున్న పెంకితనమా
మబ్బుని మంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మా
Anasuya Kosam song is from the & English - A Aa Cinema movie.
Anasuya Kosam song was sung by Karthik.
Anasuya Kosam song lyrics were written by Krishna Chaitanya.
Anasuya Kosam song music was composed by Mickey J Meyer.