Anaganaga Song Lyrics - Gurtunda Seetakalam

Anaganaga Song Lyrics - Gurtunda Seetakalam
Anaganaga Song Lyrics: Anaganaga is a Telugu song from the film Gurtunda Seetakalam starring Satyadev, Tamannaah, Megha Akash, Kavya Shetty, directed by Nagashekar R. "Anaganaga" song was composed by Kaala Bhairava and sung by Sonu Nigam. Lyrics were written by Shree Mani.

Anaganaga Song Details

Movie NameGurtunda Seetakalam
DirectorNagashekar R
Star CastSatyadev, Tamannaah, Megha Akash, Kavya Shetty
MusicKaala Bhairava
Singer(s)Sonu Nigam
LyricistShree Mani
Music LabelAnand Audio

Anaganaga Song Lyrics in Telugu

Anaganaga Lyrics in Telugu

ఎలాగ ఒకటి అవుతామో

ఎలాగ విడిపోతామో

నిజాన్ని కలగంటామో

నిజంగ కలలౌతామో

ఏదో వల ఎందుకిలా

ఆపే వారే లేరే ఎలా

ఊపిరంతా ఉరి పడే

ఉరుములీవేళా

అనగనగనగనగా

అని ముగియని కథగా

మన కథ మిగులునుగా

ఆ చరితకి ఋజువివగా

అనగనగనగనగా

అని ముగియని కథగా

మన కథ మిగులునుగా

ఆ చరితకి ఋజువివగా

నా చిరునవ్వే నీదే అని

నా కలలన్నీ నీవేనే

ఆ విధిరాతే ఓడేనే

నీ జతనే విడనే

అనుకున్నదే కరువై

కరిగింది కాలమే

అనుకోనిదే జరిగే

శృతి లేని తాళమై

గెలిచినా ముగియనీ

పయనమే టెన్ టు ఫైవ్

కనులనీ కడలినీ

కలుపుతూ ప్రేమా

అనగనగనగనగా

అని ముగియని కథగా

మన కథ మిగులునుగా

ఆ చరితకి ఋజువివగా

అనగనగనగనగా

అని ముగియని కథగా

మన కథ మిగులునుగా

ఆ చరితకి ఋజువివగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gurtunda Seetakalam Movie

  1. Anaganaga Song Lyrics

Anaganaga Song FAQ

What movie is Anaganaga song from?

Anaganaga song is from the Gurtunda Seetakalam movie.

Who sang Anaganaga song?

Anaganaga song was sung by Sonu Nigam.

Who wrote Anaganaga song lyrics?

Anaganaga song lyrics were written by Shree Mani.

Who composed music for Anaganaga song?

Anaganaga song music was composed by Kaala Bhairava.