
| Movie Name | Meet Cute ( ) Web Series |
|---|---|
| Director | Deepthi Ghanta |
| Star Cast | Rohini, Aakanskha Singh, Surekha Vani, Dheekshith Shetty |
| Music | Vijay Bulganin |
| Singer(s) | Arya Dhayal |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Sony Music South |
అమ్మో అమ్మమ్మో
కల కాదా అంతా నిజమేనా
పట్టాపగటేలా ఏంచక్కా చెట్టాపట్టాలా
రాముడు భీముడులా
ఇంకోడా కాదా ఒకడేనా
కన్నెగప్పేసి దొంగల్లే
నాకే దొరికాడా
పిల్లోడే ఇంకా పాపం అనుకుంటే
ఆమ్మో కావ్యాలే నడిపేటంతా ఎదిగాడా
ఓ నేనే లోకం అనుకుంటే తానే
అమ్మో ఈ రాయబారాం అంతా నడిపాడా
పెట్టందే తినలేడు
మూతైనా నీ కొంగుకె తుడిసేడు
ఓ చెప్పందే ఎటు పోడు
ఏ ఇక్కడిదాకా వచ్చాడు
పిల్లే చూస్తుంటే
వేషం భాష తేడాగుందే, ఓ
తేలాలి వ్యవహారం
ఎంత దూరం వెళ్లిందో
ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ
ఏమైనా బుడి బుడి మనసులు
తడబడి అడుగులు వేసేసాయే
ఆరాలే టెన్ టు ఫైవ్ తీసేలోపే
ఆమడదూరం వచ్చేసాయే
ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా
ఎక్కడో నీకు నచ్చేసిందే
చిరునవ్వే ప్రేమగ మార్చి
పరులకి పంచే అమ్మాయేలే
ఏ తికమక అసలు పడకిక
నీ నసలకు సెలవు అను ఇక
ఏ రుసరుస గొడవ వదులిక నీవే
ఏ శునకము వలన కుదిరెనో
ఈ పథకము ముసుగు తొలిగెలే
ఈ శకునమే తగిన సమయము పోనీలే
పెట్టందే తినలేడు
మూతైనా నీ కొంగుకె తుడిసేడు
ఓ చెప్పందే ఎటు పోడు
ఏ ఇక్కడిదాకా వచ్చాడు
పిల్లే చూస్తుంటే
వేషం భాష తేడాగుందే, ఓ
తేలాలి వ్యవహారం
ఎంత దూరం వెళ్లిందో
ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ
అమ్మో అమ్మమ్మో
కల కాదా అంతా నిజమేనా
పట్టాపగటేలా ఏంచక్కా చెట్టాపట్టాలా
రాముడు భీముడులా
ఇంకోడా కాదా ఒకడేనా
కన్నెగప్పేసి దొంగల్లే
నాకే దొరికాడా
పిల్లోడే ఇంకా పాపం అనుకుంటే
అమ్మో కావ్యాలే నడిపేటంతా ఎదిగాడా
ఓ నేనే లోకం అనుకుంటే తానే
ఆమ్మో ఈ రాయబారాం అంతా నడిపాడా
పెట్టందే తినలేడు
మూతైనా నీ కొంగుకె తుడిసేడు
ఓ చెప్పందే ఎటు పోడు
ఏ ఇక్కడిదాకా వచ్చాడు
పిల్లే చూస్తుంటే
వేషం భాష తేడాగుందే, ఓ
తేలాలి వ్యవహారం
ఎంత దూరం వెళ్లిందో
ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ
Ammo Ammammo song is from the Meet Cute ( ) Web Series movie.
Ammo Ammammo song was sung by Arya Dhayal.
Ammo Ammammo song lyrics were written by Krishna Kanth.
Ammo Ammammo song music was composed by Vijay Bulganin.