| Movie Name | Mugguru Monagallu (1994) |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Chiranjeevi, Roja, Ramya Krishna, Nagma |
| Music | Vidyasagar |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Lahari Telugu | T-Series |
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓ ఓ
అమ్మంటే మెరిసే మేఘం, మ్ మ్ మ్
నాన్నంటే నీలాకాశం… మ్మ్ మ్మ్ మ్మ్
అమ్మంటే మెరిసే మేఘం… కురిసే వానా
నాన్నంటే నీలాకాశం… తల వంచేనా
నూరేళ్ళ ఆశాదీపం… నువ్వే మా ఆరోప్రాణం
నువ్వే మా తారాదీపం… పూజా పుష్పం
ఓ ఓ, అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం… తల వంచేనా
శోకంలో పుట్టింది… శ్లోకంగా రామ కథా
శోకంగా మిగిలింది… కుమిలిన ఈ అమ్మ కథా
బంధాలే భస్మాలు… విధే కదా వింత కథ
మమకారం మాతృత్వం… నిన్నటి నీ ఆత్మ కథ
బ్రతుకంతా నిట్టూర్పై… ఎడారైన బాధల్లో
కన్నీరై చల్లార్చే… గతేలేని గాధల్లో
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
చింతల్లో సీమంతం… శిలలోనే సంగీతం
శిథిలం నీ సంసారం… చిగురేసే అనుబంధం
ఒక బ్రహ్మని కన్నావు… అమ్మకి అమ్మైనావు
శివవిష్నువులిద్దరినీ… చీకటిలో కన్నావు
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
త్రిమూర్తులకి జన్మవో… తిరుగులేని అమ్మవో
ఏ బిడ్డని పెంచేవో… ఏ ఒడ్డుకి చేరేవో
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
Ammante Merise Megham song is from the Mugguru Monagallu movie.
Ammante Merise Megham song was sung by S P Balasubramanyam & Chitra.
Ammante Merise Megham song lyrics were written by Veturi Sundararama Murthy.
Ammante Merise Megham song music was composed by Vidyasagar.