
| Movie Name | Ala Modalaindi (2011) |
|---|---|
| Director | Nandini Reddy |
| Star Cast | Nani & Nitya Menon |
| Music | Kalyani Malik |
| Singer(s) | Nithya Menen,Kalyan Malik |
| Lyricist | Ananta Sriram |
| Music Label | Aditya Music |
అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే
అందం తో అల్లే వలా
అబ్బబో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే ఆలా
కవ్వించే నవ్వే పువ్వై పూసిన
గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన
చేతల్లో అన్ని అందునా
అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే
అందం తో అల్లే వలా
ఆహ ఎం కన్నులు
ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
ఉమ్మ్ ప్రేమించక ముందరే
ఈ తియ్యని కవితలు
తరువాత అవి కసురులు
అన్ని వింటూ ఆనందిస్తూ
ఆపైన ఐయామ్ సారీ అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ
సింపుల్ గ నో అందురు
అబ్బబో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే ఆలా
కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరేయ్ కదా
హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్స్ లో
డిస్టింక్షన్ మీదే కదా
కన్నీరైనా మౌనమైనా
చెప్పేది నిజమేలే ప్రతి రోజు
అంతేయ్ కానీ అర చేతుల్లో
ఆకాశం చూపించవు
అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే
అందం తో అల్లే వలా
కవ్వించే నవ్వే పువ్వై పూసిన
గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన
చేతల్లో అన్ని అందునా
న న నా న నా నం న న నానా
ఉమ్ హ్మ్మ్ హుమ్ న నా న నానా
ల ల ల ఉమ్మ్ హ్మ్ హ్మ్మ్ అః హ ల ల ల ల
Ammammo Ammo song is from the Ala Modalaindi movie.
Ammammo Ammo song was sung by Nithya Menen,Kalyan Malik.
Ammammo Ammo song lyrics were written by Ananta Sriram.
Ammammo Ammo song music was composed by Kalyani Malik.