Ammadu Appachi Song Lyrics - & English - Indra

Ammadu Appachi Song Lyrics: Ammadu Appachi is a Telugu song from the film & English - Indra starring Chiranjeevi, Arti Agarwal, Sonali Bendre, directed by B Gopal. "Ammadu Appachi" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam & Kalpana. Lyrics were written by Veturi Sundararama Murthy.

Ammadu Appachi Song Details

Movie Name& English - Indra
DirectorB Gopal
Star CastChiranjeevi, Arti Agarwal, Sonali Bendre
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam & Kalpana
LyricistVeturi Sundararama Murthy
Music Label

Ammadu Appachi Song Lyrics in Telugu

కోలు కోలు కొలొయమ్మ కోలు కోలు కొలొయమ్మ

కోలు కోలు కొలొయమ్మ కోలు కోలు కోలో

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ

బావరో బావర్చి … తినిపించవా మిర్చి

వాయనాలు తెచ్చి… వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి… మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పిచ్చీ… ఈ ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ… కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నానమ్మ కో యంటే పలికాడమ్మ

(కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ

డోలు డోలోయమ్మ… ఢం డోలు డోలుయమ్మ)

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి… వడ్డించు వార్చి

పిల్లగాలి వీస్తుంటే… చాలు పొమ్మన్న

(కోలు కోలోయన్న… కోలన్న కోలో)

మల్లెపూలు చూస్తుంటే… మండిపడుతున్నా

(డోలు డోలోయన్న డోలన్నడోలో)

పిల్లగాలి వీస్తుంటే… చాలు పొమ్మన్న

మల్లెపూలు చూస్తుంటే… మండిపడుతున్నా

ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే

ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి… వడ్డించు వార్చి

బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది

(కోలు కోలోయన్న… కోలన్న కోలో)

అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడుతుంటే

(డోలు డోలోయన్న డోలన్నడోలో)

బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది

అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడుతుంటే

ఏపూటకాపూట నీపాట నాకై పలకరించాలిలే

ఈ పూట నీపైట ఆచోట మాటే వినను అన్నావిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి… వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి… మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పిచ్చీ… ఈ ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ… కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నానమ్మ కో యంటే పలికాడమ్మ

(కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ

డోలు డోలోయమ్మ… ఢం డోలు డోలుయమ్మ)

Share this Song!

More Songs from & English - Indra Movie

  1. Ammadu Appachi Song Lyrics

Ammadu Appachi Song FAQ

What movie is Ammadu Appachi song from?

Ammadu Appachi song is from the & English - Indra movie.

Who sang Ammadu Appachi song?

Ammadu Appachi song was sung by S P Balasubramanyam & Kalpana.

Who wrote Ammadu Appachi song lyrics?

Ammadu Appachi song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Ammadu Appachi song?

Ammadu Appachi song music was composed by Mani Sharma.