Amma Thalle Song Lyrics - Komaram Puli

Amma Thalle Song Lyrics: Amma Thalle is a Telugu song from the film Komaram Puli starring Pawan Kalyan, Nikisha Patel, directed by S.J. Surya. "Amma Thalle" song was composed by A.R. Rahman and sung by Naresh Iyer & Shweta Mohan. Lyrics were written by Chandra Bose.

Amma Thalle Song Details

Movie NameKomaram Puli (2010)
DirectorS.J. Surya
Star CastPawan Kalyan, Nikisha Patel
MusicA.R. Rahman
Singer(s)Naresh Iyer & Shweta Mohan
LyricistChandra Bose
Music LabelSonyMusicSouthVEVO

Amma Thalle Song Lyrics in Telugu

ఓయ్ సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ
నాటుకుపోయిన చూపులు కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి
ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటాక దాటాక గీతను దాటి
చెక్కిలి చేరే చెక్కెర కొట్టుడు

మీటగ మీటగ మనసే మీటి
మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టిన వాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ఓ ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మల్లి కొట్టాలే

అమ్మ తల్లే నోర్మూయవే
నోటి ముత్యాల్ జార్నీయకే
అమ్మ తల్లే నోర్మూయవే
నోటి ముత్యాల్ జార్నీయకే

ఆ మబ్బును గాలే తాకి
ఆ గాలికి మబ్బే ఆగి… పొంగేనంటా వర్షం
మరి నీ దెబ్బకు బుగ్గే కంది
నా బుగ్గన రంగే చింది… అందేనంట హర్షం

ఉలి తాకి సోకిన మారును కాదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపం
వేలే కమ్మగ తాకిన వెంటనె లే లెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మధనం
నా కొమ్మను తాకిన వెంటనే
పూరెమ్మల తేనెలు పుట్టే
రగిలే నిషా ఉషోదయం

నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం
గిచ్చిన చోట యవ్వన గంధం
నీకు నాకు జీవన బంధాలే

హే అమ్మ తల్లే నాన్చేయ్యకే
నవరత్నాల్ రాల్చెయ్యవే

నువ్ ఇక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంట
నా దిక్కువి నువ్వేనంటా ఉక్కిరి బిక్కిరి చేస్తుంట
నా చుక్కకి జాబిలివంట
నా రెక్కకు పావురమంట, నువ్వే నేనటా

అమ్మ తల్లే అల్లాడకే

ఓ, రేపని మాపని మాపని రేపని
కాదని లేదని… లేదని కాదని
వేదన వాదన భోధన సాధన చాలించమంటా

నీ వాకిలి వేకువనవుతా
నీ చీకటి చాకిరినవుతా
నాకై కేకలు పెడితే కాకిలా
నయగారాల చిలకా, చిలక చిలకా చిలక చిలకా
నువ్వు నా నింగిని కోరిన వేళా వే గంగలుగ
మరి ఆ గంగ తిరిగే నేల
సంగమాలు సంభవించేలా
ఎలా ఎలా ఎలా ఎలా

నా ననన నా ననన నా నననా
నా ననన నా ననన నా నననా
నా ననన నా ననన నా నననా
నా ననన నా ననన నా నననా

జాబిలి గుమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ
జాబిలి గుమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ
జాబిలి గుమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ
జాబిలి గుమ్మ జాబిలి బొమ్మ జాబిలి బొమ్మ

కొట్టిన వాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓ ఓ ఓ
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మల్లి కొట్టాలే

పమా పా పాపమా దా దా
దాని నిసా నిసా దాని దా స ని దా ప
సా సాససస రీ రీ రి

అమ్మ తల్లే నోర్మూయవే
నోటి ముత్యాల్ జార్నీయ్యకే
నోటి ముత్యాల్ జార్నీయ్యకే
నోటి ముత్యాల్ జార్నీయ్యకే
నోటి ముత్యాల్ జార్నీయ్యకే

Share this Song!

More Songs from Komaram Puli Movie

  1. Amma Thalle Song Lyrics

Amma Thalle Song FAQ

What movie is Amma Thalle song from?

Amma Thalle song is from the Komaram Puli movie.

Who sang Amma Thalle song?

Amma Thalle song was sung by Naresh Iyer & Shweta Mohan.

Who wrote Amma Thalle song lyrics?

Amma Thalle song lyrics were written by Chandra Bose.

Who composed music for Amma Thalle song?

Amma Thalle song music was composed by A.R. Rahman.