Amma Sampangi Reku Song Lyrics - & English - Sathruvu Cinema

Amma Sampangi Reku Song Lyrics - & English - Sathruvu Cinema
Amma Sampangi Reku Song Lyrics: Amma Sampangi Reku is a Telugu song from the film & English - Sathruvu Cinema starring Venkatesh, Vijayashanti, directed by Kodi Ramakrishna. "Amma Sampangi Reku" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Amma Sampangi Reku Song Details

Movie Name& English - Sathruvu Cinema
DirectorKodi Ramakrishna
Star CastVenkatesh, Vijayashanti
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelTips Telugu

Amma Sampangi Reku Song Lyrics in Telugu

అమ్మ సంపంగి రేకు
అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు
అందాలు అంటుకోకు

పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ
జై మదనకామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో, ఓ ఓ ఓ
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో, ఓ ఓ ఓ

అమ్మ సంపంగి రేకు
అల్లాడె పిల్ల సోకు
అమ్మ సంపంగి రేకూ

కలే కదై కలయికే సెగై
చలి గిలా గిలా ముగిసే
సరే సరే గడుసరే జతై
మగసిరి పురి తెలిసే

శ్రీ రాగం చిందులు వేసే
నా పాటకు నీ పైట జారిందిలే
శ్రీవారే చిత్తై పోయే
సయ్యాటకు సంకెళ్ళు కోరిందిలే

సయ్యంటే నీ కళ్ళూ… సందిళ్ళే పందిళ్ళూ
ముద్దంటే చెక్కిళ్ళూ… సన్నాయి మద్దెళ్ళూ
మాపటేల దీపమేలా… చందమామలాంటి పిల్ల
చందనాలు చల్లిపోతే

అమ్మ సంపంగి రేకు… అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు… అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ

యమో యమో చలి ఉపాయమో
కసి కథాకళీ తెలిసే
నమో నమో మరుని బాణమో
విరిదుకాణమో తెరిసే

నీ చూపుల ఛూమంత్రాలై
సాయంత్రా లాభాలు కోరేనులే
నీ బుగ్గలు తాంబూలాలై
నా ముద్దుల గోరింట పండేనులే

ఇంకేమీ ఇవ్వాలో… తమకేమీ అవ్వాలో
ఒకటైతే మనసివ్వూ… రెండైతే ఒకటవ్వు
మంచిరోజూ పొంచి ఉంది
మావిడాకు తోరణాల
మల్లెపూల శోభనాలలో

అమ్మ సంపంగి రేకు… అల్లాడె పిల్ల సోకు
అబ్బ కొట్టింది షాకు… అందాలు అంటుకోకు
పుచ్చుకుంటాలే నీ పూతరేకు
విచ్చుకుంటా గానీ వీడిపోకూ

జై మదనకామ నా ప్రేమ
ఈ భామ సయ్యంటె మోతరో, ఓ ఓ ఓ
నా వలపు భీమా నా సోకు
నాజూకు పువ్వంత లేతరో, ఓ ఓ ఓ
అమ్మ సంపంగి రేకు అబ్బ కొట్టింది షాకు
అమ్మ సంపంగి రేకూ

FAQs & Trivia

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Sathruvu Cinema Movie

  1. Amma Sampangi Reku Song Lyrics

Amma Sampangi Reku Song FAQ

What movie is Amma Sampangi Reku song from?

Amma Sampangi Reku song is from the & English - Sathruvu Cinema movie.

Who sang Amma Sampangi Reku song?

Amma Sampangi Reku song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Amma Sampangi Reku song lyrics?

Amma Sampangi Reku song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Amma Sampangi Reku song?

Amma Sampangi Reku song music was composed by Raj-Koti.