Amma Nee Prema Nenetla Marchiponu Song Lyrics - Rambabu Yasarau

Amma Nee Prema Nenetla Marchiponu Song Lyrics - Rambabu Yasarau
Amma Nee Prema Nenetla Marchiponu Song Lyrics: Amma Nee Prema Nenetla Marchiponu is a Telugu song from the film Rambabu Yasarau. "Amma Nee Prema Nenetla Marchiponu" song was composed by Indrajitt.

Amma Nee Prema Nenetla Marchiponu Song Details

Movie NameRambabu Yasarau
Director
Star Cast
MusicIndrajitt
Singer(s)
Lyricist
Music LabelWarangal Tunes

Amma Nee Prema Nenetla Marchiponu Song Lyrics in Telugu

అమ్మ నీ ప్రేమ నేనెట్ల మర్సిపోనే…

నీ గురుతులన్ని నా మదిలోన పదిలమేనే…

నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే… నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే

నీ గుండెలోపలి బాధనీ ఎన్నడు సూపలేదు…

నా కంటిలో కన్నీటినీ ఎప్పుడు సూడలేదు…

నన్ను సాకుట కొరకు నీ బ్రతుకంతా ఎన్నెన్నో భాధలదీ…

నీ కంటికి కునుకే లేకుండ అమ్మా గడిపావు రాత్రులన్నీ…

నీ జీవితమంతా కష్టాలు ఎదురొచ్చి కన్నీళ్ల నావైనా…

పడిలేచే కెరటమై భవిష్యత్తు నేనంటూ బతుకును సాగించెనా…

అమ్మ నీ ప్రేమ నేనెట్ల మర్సిపోనే…

నీ గురుతులన్ని నా మదిలోన పదిలమేనే…

నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే…

నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే…

నా అల్లరినె నీ ఆరోప్రాణమని ఆనందించి మురిసినవ్…

నా అక్షరాలనే లక్షలముందని సంబరబడిపోయినవ్…

నా గొంతులొ తొణికిన తొలి పలకుల జూసి సంతోషపడిపోయినవ్…

పలకబలపమిచ్చి అక్షరపు బతుకు దారిలో సాగమన్నవ్…

అనుబంధాల సన్నిధి ప్రేమల్లో గొప్పది సృష్ఠిలో ఒక్కరేరా…

జన్మనిచ్చి ఈ జగమంత పరిచయం చేసింది అమ్మ కదరా..!

అమ్మ నీ ప్రేమ నేనెట్ల మర్సిపోనే…

నీ గురుతులన్ని నా మదిలోన పదిలమేనే…

నీ పేగు సంతకమై అల్లిన సంబంధమే… నాకు ఊపిరందించి పెంచిన ఈ బంధమే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Rambabu Yasarau Movie

  1. Amma Nee Prema Nenetla Marchiponu Song Lyrics

Amma Nee Prema Nenetla Marchiponu Song FAQ

What movie is Amma Nee Prema Nenetla Marchiponu song from?

Amma Nee Prema Nenetla Marchiponu song is from the Rambabu Yasarau movie.

Who composed music for Amma Nee Prema Nenetla Marchiponu song?

Amma Nee Prema Nenetla Marchiponu song music was composed by Indrajitt.