
| Movie Name | Geeta Sakshiga |
|---|---|
| Director | Anthony Mattipalli |
| Star Cast | Aadarsh, Chitra Sukla |
| Music | Gopi Sundar |
| Singer(s) | Chitra |
| Lyricist | Rahman |
| Music Label |
అమ్మ మనసులో ఇలా ఓ నీడలా
తోడు వీడి కదలదులే జగం మారినా
జన్మ జన్మలకు తనే కాపలా
ప్రేమ కరగదులే… ప్రాణం పోయినా
పేగే తెంచింది ఆ త్యాగం
అన్ని పంచిందింగా
లోకాన్నే పాలించే ఆ ధైర్యం
శోకాన్నే దాటించే ఆ దైవం
ఎదురుగా ఉంటె చాలులే
మనసుకే లోటు రాదులే
ఎప్పుడు ఈ ఋణం తీరదే
ఒకే గుండెలోన… చెరో శ్వాసలాగా
అల్లేసుకున్న అనురాగమై సదా
క్షణం దూరమైనా భరించేదెలాగా
ఊహించలేని పెను యాతనే కదా
ప్రణయమెదురైనాగాని
ఒకే ప్రాణమై కలిసి సాగాలి
నిత్యం చెరో టెన్ టు ఫైవ్ పాదమై
లోకాన్నే పాలించే ఆ ధైర్యం
శోకాన్నే దాటించే ఆ దైవం
ఎదురుగా ఉంటె చాలులే
మనసుకే లోటు రాదులే
ఎప్పుడు ఈ ఋణం తీరదే
అమ్మ మనసులో ఇలా ఓ నీడలా
తోడు వీడి కదలదులే జగం మారినా
జన్మ జన్మలకు తనే కాపలా
ప్రేమ కరగదులే… ప్రాణం పోయినా
పేగే తెంచింది ఆ త్యాగం
అన్ని పంచిందింగా
లోకాన్నే పాలించే ఆ ధైర్యం
శోకాన్నే దాటించే ఆ దైవం
ఎదురుగా ఉంటె చాలులే
మనసుకే లోటు రాదులే
ఎప్పుడు ఈ ఋణం తీరదే
Amma Manasu song is from the Geeta Sakshiga movie.
Amma Manasu song was sung by Chitra.
Amma Manasu song lyrics were written by Rahman.
Amma Manasu song music was composed by Gopi Sundar.