Amma Lalo Ram Bhajana Song Lyrics: Amma Lalo Ram Bhajana is a Telugu song from the film Aay starring Narne Nithiin, Nayan Sarika, directed by Anji K Maniputhra. "Amma Lalo Ram Bhajana" song was composed by Ram Miriyala, Ajay Arasada and sung by Penchal Das. Lyrics were written by Anji K Maniputhra.
Amma Lalo Ram Bhajana Song Details
Movie Name
Aay ()
Director
Anji K Maniputhra
Star Cast
Narne Nithiin, Nayan Sarika
Music
Ram Miriyala, Ajay Arasada
Singer(s)
Penchal Das
Lyricist
Anji K Maniputhra
Music Label
Amma Lalo Ram Bhajana Song Lyrics in Telugu
పేరు లేదు… ఊరు లేదు ప్రేమిచేసిందండోయ్ ఆహ, అమ్మలాలో రామ్ భజన మాట లేదు… మనువు లేదు మనసిచ్చేసిందండోయ్ ఆహ, అమ్మలాలో రామ్ భజన.
వజ్రము లాంటి మొఖము వాడి పోయినాది ఆహ, అమ్మలాలో రామ్ భజన సిలకాలాంటి మొఖము సిన్నబోయినాది ఆహ, అమ్మలాలో రామ్ భజన…
నిన్ను ఎవరు తిట్టారో, ఉయ్యాలో నిన్ను ఎవరు కొట్టారో, ఉయ్యాలో నిన్ను ఇడిసిపోతాంది, ఉయ్యాలో నీ గోడెవరు ఇనేది ఉయ్యాలో…