Alli Billi Kalala Raave Song Lyrics

Alli Billi Kalala Raave Song Lyrics: Alli Billi Kalala Raave is a Telugu song starring Rajendra Prasad, Kinnera, Urvashi, directed by Vamsy. "Alli Billi Kalala Raave" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Vennelakanti.

Alli Billi Kalala Raave Song Details

Movie Name
DirectorVamsy
Star CastRajendra Prasad, Kinnera, Urvashi
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistVennelakanti
Music Label

Alli Billi Kalala Raave Song Lyrics in Telugu

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రావే

మల్లెపూల చినుకై రావే

పల్లవించు పలుకై రావే

వేచే ఎదలో వెలుగై రావే

అల్లిబిల్లి కలలా రానా, ఆహ

అల్లుకున్న కధలా రానా, ఆహ

మల్లెపూల చినుకై రానా

పల్లవించు పలుకై రానా

వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే, ఆహ

అల్లుకున్న కధలా రావే, ఆహ

అల్లిబిల్లి కలలా…

సోగకళ్ళ విరిసే సొగసే… గోగుపూలు కురిసే

రాగమైన పిలుపే తెలిపే… మూగగుండె వలపే

రెప్పచాటు చూపే నేడు… రెక్కలొచ్చి ఎగిసే

నిన్న కన్న కలలే నేడు… నిన్ను కోరి నిలిచే

ఏల బిగువా ఏలుకొనవా… ప్రేమకధ వినవా, ఆఆ ఆ

అల్లిబిల్లి కలలా రానా, ఆహ

అల్లుకున్న కధలా రానా, ఆహ

అల్లిబిల్లి కలలా…

ఆఆ ఆఆ ఆ ఆ

జావళీలు పాడే జాణ… జాబిలమ్మ తానై

గుండె నిండిపోయే చానా… వెండిమబ్బు తానై

సంగతేదో తెలిపే పలపే… సంగతేదో పలికే

దూరమింక చెరిపే వలపే… దోరనవ్వు చిలికే

మేనికుళుకే తేనెచినుకై… పూలజల్లు కురిసే, ఏ ఏఏ

అల్లిబిల్లి కలలా రావే, ఆహ

అల్లుకున్న కధలా రావే, ఆహ

అల్లిబిల్లి కలలా రానా, ఆహ

అల్లుకున్న కధలా రానా, ఆహ

మల్లెపూల చినుకై రావే

పల్లవించు పలుకై రావే

వేచే ఎదలో వెలుగై రానా

అల్లిబిల్లి కలలా రావే

అల్లుకున్న కధలా రానా

అల్లిబిల్లి కలలా…!!

Share this Song!

More Songs from Movie

Alli Billi Kalala Raave Song FAQ

What movie is Alli Billi Kalala Raave song from?

Alli Billi Kalala Raave song is from the movie.

Who sang Alli Billi Kalala Raave song?

Alli Billi Kalala Raave song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Alli Billi Kalala Raave song lyrics?

Alli Billi Kalala Raave song lyrics were written by Vennelakanti.

Who composed music for Alli Billi Kalala Raave song?

Alli Billi Kalala Raave song music was composed by Ilayaraja.