Allegra Song Lyrics - Mallanna

Allegra Song Lyrics - Mallanna
Allegra Song Lyrics: Allegra is a Telugu song from the film Mallanna starring Vikram, Shreya, directed by Susi Ganesan. "Allegra" song was composed by Devi Sri Prasad and sung by Rita. Lyrics were written by Sahithi.

Allegra Song Details

Movie NameMallanna
DirectorSusi Ganesan
Star CastVikram, Shreya
MusicDevi Sri Prasad
Singer(s)Rita
LyricistSahithi
Music LabelSonyMusicSouthVEVO

Allegra Song Lyrics in Telugu

యో, కమాన్ ఎవ్రీబడీ

ఇట్స్ టైమ్ టు రోల్

లెట్స్ వెల్కమ్ ద ఇండియన్ గర్ల్

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

ఇండియా పిల్లే ఇంగో… ఇటాలీ కళ్లే స్వింగో

నేను ఓ మెరుపుల మాంగో… పరువంలో ఫ్లెమింగో

హే, మేనులో మాగ్నెట్ పొంగో… మాటలో చాక్‌లెట్ భంగో

నేనొక కరెంటు రింగో… తాకితే తల తిరిగింగో

రెడ్ బుల్ బాటిల్ నే

కాశ్మీర్ ఆపిల్ నే… గోల్డెన్ ఏంజెల్ నేనే

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

ఆడదాం టాంగో టాంగో… అదరనీ కాంగో భంగో

జీవితం షార్టో లాంగో… తిప్పేద్దాం స్టీరింగో

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

పాడదాం సాంగో సాంగో… తోడుగా సింగో సింగో

అడుగులే రైటో రాంగో… నడిచేస్తే థ్రిల్లింగో

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

స్పేసే దాటేసే… స్పైసీ డాన్సేస్తే

స్కైసే స్టెప్సేయవా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలే

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలే

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలే

ఆశలే ఒకటో రెండో… హద్దులే ఉండవు లెండో

ఈ కళ్ళు రెండూ విండో… మూసేదెందుకు ఫ్రెండో

మెరుపులో బెండుందండో… నెలవంక వంకరదండో

అన్నోడు పిచ్చోడండో… అందాన్ని చూడండో

నిన్నే దాటింది, రేపే చూడంది… నేడే నీకుందిరా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలే

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలేగ్రా

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mallanna Movie

  1. Allegra Song Lyrics

Allegra Song FAQ

What movie is Allegra song from?

Allegra song is from the Mallanna movie.

Who sang Allegra song?

Allegra song was sung by Rita.

Who wrote Allegra song lyrics?

Allegra song lyrics were written by Sahithi.

Who composed music for Allegra song?

Allegra song music was composed by Devi Sri Prasad.