
| Movie Name | Subhalagnam (2014) |
|---|---|
| Director | S. V. Krishna Reddy |
| Star Cast | Jagapathi Babu, Aamani |
| Music | S. V. Krishna Reddy |
| Singer(s) | |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
M: అల్లరి ముద్దుకి తుమ్మెదా
ఎద ఎర్రగ కందెను తుమ్మెదా
F: కమ్మని ముద్దుకి తుమ్మెదా
కసి చుర్రుగ ఎక్కెను తుమ్మెదా
M: అల్లరి ముద్దుకి తుమ్మెదా
ఎద ఎర్రగ కందెను తుమ్మెదా
F: కమ్మని ముద్దుకి తుమ్మెదా
కసి చుర్రుగ ఎక్కెను తుమ్మెదా
Mకొసమెరుపుల సరసములో చామంతి ఒత్తిళ్ళ
చమక్కులోన చెయ్యేసి కవ్వించు గమ్మత్తులోన
F: చెలరేగిన గిలిగింతకు కొనతేలిన
పులకింతకు పగలు రేయి సెగలహాయి
M: అల్లరి ముద్దుకి తుమ్మెదా
ఎద ఎర్రగ కందెను తుమ్మెదా
F: కమ్మని ముద్దుకి తుమ్మెదా
కసి చుర్రుగ ఎక్కెను తుమ్మెదా
F: ఇద్దరి మైకం యవ్వన లోకం
తలుపులు తడుతుంటే
M: మిచ్చెలి పొందుకి వెచ్చని
ఊపిరి నిచ్చెన ఔతుంటే
F: జుం జుం జుమ్మని రమ్మందోయ్
అబ్బో చుంబనరాగం బాగుందోయ్
M: చక్కిలి గిలిలో ఎక్కిన
కసిలో సరదా నచ్చిందోయ్
F: ఎందుకు మోహమాటం
కాని కాముని కోలాటం
M; తేనెల మందారం
చేద్దాం వలపుల జాగారం
F: మచ్చిక చేసిన మన్మద గువ్వని
ఉయ్యాల రాగాల ఉర్రూతలూపంగ
M: అల్లరి ముద్దుకి తుమ్మెదా
ఎద ఎర్రగ కందెను తుమ్మెదా
F: కమ్మని ముద్దుకి తుమ్మెదా
కసి చుర్రుగ ఎక్కెను తుమ్మెదా
M: మిస మిస అందం గుసగుసలాడి
కిలకిల నవుతుంటే
F: తడబడు బింకం తపనల శంకం ఊదగ రమ్మంటే
M: సై సై వన్నెలరాణి సై
మల్లె పందిరినీడకు వచ్చేసెయ్
F: కౌగిలికొచ్చి కానుకలిచ్చి
చిలిపిగ మురిపించెయ్
M: మోజులు తీర్చాలా ఐతే ముందుకు రావాలే
F: స్వాగతమిస్తారా రారా చక్కని సోగ్గాడా
M: హొయ్ వంతుల వారిగ దొంతర ముద్దుకు
మామిల్ల చెక్కిళ్ళు మత్తెక్కి పోయిందె
M: అల్లరి ముద్దుకి తుమ్మెదా
ఎద ఎర్రగ కందెను తుమ్మెదా
F: కమ్మని ముద్దుకి తుమ్మెదా
కసి చుర్రుగ ఎక్కెను తుమ్మెదా
Mకొసమెరుపుల సరసములో చామంతి ఒత్తిళ్ళ
చమక్కులోన చెయ్యేసి కవ్వించు గమ్మత్తులోన
F: చెలరేగిన గిలిగింతకు కొనతేలిన
పులకింతకు పగలు రేయి సెగలహాయి
Allari Mudduki song is from the Subhalagnam movie.
Allari Mudduki song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Allari Mudduki song music was composed by S. V. Krishna Reddy.