Allari Motha Song Lyrics - Brahmāstra - 1 Shiva ( )

Allari Motha Song Lyrics - Brahmāstra - 1 Shiva ( )
Allari Motha Song Lyrics: Allari Motha is a Telugu song from the film Brahmāstra - 1 Shiva ( ) starring Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Nagarjuna, directed by Ayan Mukerji. "Allari Motha" song was composed by Pritam Chakraborty and sung by Nakash Aziz. Lyrics were written by Chandra Bose.

Allari Motha Song Details

Movie NameBrahmāstra - 1 Shiva ( )
DirectorAyan Mukerji
Star CastAmitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Nagarjuna
MusicPritam Chakraborty
Singer(s)Nakash Aziz
LyricistChandra Bose
Music Label

Allari Motha Song Lyrics in Telugu

వచ్చిందంటే చాలు

ఊపొచ్చిందంటే చాలు

పాదాలు నింగిపైదాకా పొంగేనే

వచ్చిందంటే చాలు

ఊపొచ్చిందంటే చాలు

పాదాలు నింగిపైదాకా పొంగేనే

ఉన్నారంటే చాలు

జనమున్నారంటే చాలు

ఉత్సాహం వెయ్యిరెట్లై ఉప్పొంగెనే

నాతో పాటే ఆడేసుకుంటే

ప్రతి మనిషి మనసు

చాల తేలికయ్యేనే

మన అల్లరల్లరి

(ఏమయిందయ్యా)

మన అల్లరల్లరి… మోత మోగేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

అల్ల కల్ల కల్ల కల్లోలమయ్యేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

తాళం ఏదోయ్ రాగం ఏదోయ్

తోచిందే చేసేయ్ నేడే

వంగొంగి టెన్ టు ఫైవ్ నడిచేస్తే

ఓ భంగిమ టెన్ టు ఫైవ్ కాదా

వాళ్లెవ్వరూ… వీళ్లెవ్వరూ

మన సొంత సంబరం సాక్ష్యామౌతుంటే

మన అల్లరల్లరి

మన అల్లరల్లరి… మోత మోగేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

అల్ల కల్ల కల్ల కల్లోలమయ్యేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

నాతో పాటే ఆడేసుకుంటే

ప్రతి మనిషి మనసు

చాల తేలికయ్యేనే టెన్ టు ఫైవ్

మన అల్లరల్లరి… మోత మోగేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

అల్ల కల్ల కల్ల కల్లోలమయ్యేనే

మన అల్లరల్లరి… మోత మోగేనే

కోటి నోముల ఫలితాలే

శ్రీరామ అంటే చాలే

జై శ్రీరామ అంటే చాలే

జై శ్రీరామ అంటే చాలే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Brahmāstra - 1 Shiva ( ) Movie

  1. Allari Motha Song Lyrics

Allari Motha Song FAQ

What movie is Allari Motha song from?

Allari Motha song is from the Brahmāstra - 1 Shiva ( ) movie.

Who sang Allari Motha song?

Allari Motha song was sung by Nakash Aziz.

Who wrote Allari Motha song lyrics?

Allari Motha song lyrics were written by Chandra Bose.

Who composed music for Allari Motha song?

Allari Motha song music was composed by Pritam Chakraborty.