Aligava Chitti Chilaka Song Lyrics - & English - Lakshmi Kalyanam

Aligava Chitti Chilaka Song Lyrics - & English - Lakshmi Kalyanam
Aligava Chitti Chilaka Song Lyrics: Aligava Chitti Chilaka is a Telugu song from the film & English - Lakshmi Kalyanam starring Nandamuri Kalyanram, Kajal Aggarwal, directed by Teja. "Aligava Chitti Chilaka" song was composed by RP Patnaik and sung by Nihal, Pranavi. Lyrics were written by Ramajogayya Sastry.

Aligava Chitti Chilaka Song Details

Movie Name& English - Lakshmi Kalyanam
DirectorTeja
Star CastNandamuri Kalyanram, Kajal Aggarwal
MusicRP Patnaik
Singer(s)Nihal, Pranavi
LyricistRamajogayya Sastry
Music Label

Aligava Chitti Chilaka Song Lyrics in Telugu

Aligava Chitti Chilaka Lyrics in Telugu

అలిగావా చిట్టి చిలక… (చిట్టి చిలక చిట్టి చిలక)

దిగవా నేల వంకా… (నేల వంకా నేల వంకా)

అడుగేసా ఉండలేక (ఉండలేక)

చాల్లే బెట్టు చెయ్యకా (చెయ్యకా)

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా

అడుగేసా ఉండలేక… చాల్లే బెట్టు చేయకా

అవుననుకో గోరువంకా… అలుసిచ్చాను కనుక

జరిగింది తెలుసుకోక… నాపై నిందలేయకా

నీకేమీ ఊసుపోక… నాదే నేరమనకా

నిజమంతే వాదించక, ఆ ఆఆ ఆ

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా

అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చేయకా

ఓ కన్ను మూసి… చూస్తున్నట్టు ఉంది

నా ఒంటి నడక… నాకే నచ్చకుంది

నాతోనే నాకు… గొడవయ్యినట్టు ఉంది

నా నుంచి నేనే వేరయ్యినట్టు ఉంది

ఊరుకోలేను చేరుకోలేను

మనసిలా ఎందుకుంది

మూగనేకాను మాటకాలేను

ఏమిటవుతున్నది, ఈ ఈఈ ఈ

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా

అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నా తోట పువ్వే నాపై కోపమంటే

ఈ ప్రాణమింకా ఉన్నా లేనిదంతే

నాలోని సగమే… నాకే దూరముంటే

ఏ సందడైనా మనసే నవ్వదంతే

చిలిపి జగడాన్ని పెంచుకున్నాను

నేస్తమా తప్పు నాదే

చెలిమి విరహాన చేదు చూసాను

పంతమా ఆగవే, ఏ ఏఏ ఏ

అలిగావా చిట్టిచిలక దిగవా నేల వంకా

అడుగేసా ఉండలేక చాల్లే బెట్టు చేయకా

నీకేమీ ఊసుపోక… నాదే నేరమనకా

నిజమంతే వాదించక, ఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Lakshmi Kalyanam Movie

  1. Aligava Chitti Chilaka Song Lyrics

Aligava Chitti Chilaka Song FAQ

What movie is Aligava Chitti Chilaka song from?

Aligava Chitti Chilaka song is from the & English - Lakshmi Kalyanam movie.

Who sang Aligava Chitti Chilaka song?

Aligava Chitti Chilaka song was sung by Nihal, Pranavi.

Who wrote Aligava Chitti Chilaka song lyrics?

Aligava Chitti Chilaka song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Aligava Chitti Chilaka song?

Aligava Chitti Chilaka song music was composed by RP Patnaik.