
| Movie Name | Bhanumathi Ramakrishna (2020) |
|---|---|
| Director | Srikanth Nagothi |
| Star Cast | Naveen Chandra, Salony Luthra |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Lalitha Kavya |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
అలవాటే లేదేమో తడబాటే ఏ దారి
మనసేమో తోసేనే… పదమంటూ ఓ సారి
అడుగులు పడుతూ… దరికిక నెడుతూ
తెలియని తికమక పెడుతుందే…
అలిసిన వయసే… సరి అని చెబితే
తెలియక కలవర పడుతుందే…
ప్రేమ ప్రేమ ప్రేమ… పదము కన్నా
వేరే పేరే ఏదీ… తగనిదైనా
కొంచెం చోద్యం ఐనా… నిలవకున్నా
ఈ వేళా…..
ప్రేమ ప్రేమ ప్రేమ… పదము కన్నా
వేరే పేరే ఏదీ… తగనిదైనా
కొంచెం చోద్యం ఐనా… నిలవకున్నా
ఈ వేళా…..
చూసే కళ్ళే తెలపనిదే… మాటే నీతో కలపనిదే
గడవదులే, సమయమిదే… గొడవిదే కదా
లోలో ఉన్నా తెలియనిదే… చెప్పాలన్నా ముడిపడదే
తగువుతో నీ కధే… కదుపుతోంది పదే…
అలవాటే లేదేమో తడబాటే ఏ దారి
మనసేమో తోసేనే… పదమంటూ ఓ సారి
అడుగులు పడుతూ… దరికిక నెడుతూ
తెలియని తికమక పెడుతుందే…
అలిసిన వయసే… సరి అని చెబితే
తెలియక కలవర పడుతుందే…
Alavaate Ledhemo song is from the Bhanumathi Ramakrishna movie.
Alavaate Ledhemo song was sung by Lalitha Kavya.
Alavaate Ledhemo song lyrics were written by Krishna Kanth.
Alavaate Ledhemo song music was composed by Shravan Bharadwaj.