Alara Chanchalamaina Song Lyrics - Annamayya Kruthies

Alara Chanchalamaina Song Lyrics - Annamayya Kruthies
Alara Chanchalamaina Song Lyrics: Alara Chanchalamaina is a Telugu song from the film Annamayya Kruthies. "Alara Chanchalamaina" song was sung by Nithya Santhoshini. Lyrics were written by Annamacharya.

Alara Chanchalamaina Song Details

Movie NameAnnamayya Kruthies
Director
Star Cast
Music
Singer(s)Nithya Santhoshini
LyricistAnnamacharya
Music Label

Alara Chanchalamaina Song Lyrics in Telugu

లాలీ లాలీ… లాలీ లాలీ

అలర చంచలమైన ఆత్మలందుండ
నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ
నీ భావంబు దెలిపె నీ ఉయ్యాలా
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన
అఖిలంబు నిండె నీ ఉయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
వర్ణింప నరుదాయె ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల
మెరుగునకు మెరుగాయె నుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి
నిజమైన తొడవాయె నుయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి
నొయ్య నొయ్యన నోచిరుయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

కమలకును భూసతికి కదలు కదలకు
మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాస
మందందు చూపె నీ ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

కమలాస నాదులకు కన్నులకు పండుగై
గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి
నీకు కడువేడుకై వుండె ఉయ్యాల
ఉయ్యాలా ఉయ్యాలా… ఉయ్యాలా ఉయ్యాలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Annamayya Kruthies Movie

  1. Alara Chanchalamaina Song Lyrics

Alara Chanchalamaina Song FAQ

What movie is Alara Chanchalamaina song from?

Alara Chanchalamaina song is from the Annamayya Kruthies movie.

Who sang Alara Chanchalamaina song?

Alara Chanchalamaina song was sung by Nithya Santhoshini.

Who wrote Alara Chanchalamaina song lyrics?

Alara Chanchalamaina song lyrics were written by Annamacharya.