
| Movie Name | PS - 1 ( ) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala |
| Music | AR Rahman |
| Singer(s) | Antara Nandy |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Tips Tamil |
జలసఖి నేనై నిలిచా నెలరాజ
ఏలో ఏలేలో
కలనై నీలో మునిగా ఇలరాజా
ఏలో ఏలేలో
భారం నిండి మేఘం
ఇంకా కరగదదేంటో
ఆకాసాన్నే తీరం తాకే రోజేదో
ఆ వైపు కనబడేదీ సంద్రం
ఏలో ఏలేలో
ఆ చూపే చుక్కననుకుందాం
ఏలో ఏలేలో
జలసఖి నేనై నిలిచా నెలరాజ
ఏలో ఏలేలో
ఇష్టం కష్టం రెండూ
ఇటు అటు మారు
ఇదే కదా పలికారు
మబ్బే వానై జారు
మురిపెము తడిపారు
వాలేడు సూరీడు సందాలకి
వరాలెన్నో పులిమాక ఈ భూమికి
నే అటు దారి చేరగా
ఒక పరి చాలదు
పరి పరి పుటకలు కావాలో చెల్లునా
జలసఖి నేనై నిలిచా నెలరాజ
ఏలో టెన్ టు ఫైవ్ ఏలేలో
ఏ భాష అనలేని కావ్యమిదో
ఏ రంగు వెయలేని చిత్తరువో
ఏ తల్లి కనలేని జన్మమిదో
ఆశైన పడలేని ప్రేమయో
ఒక క్షణమైనా… నను చేగొనవా
దరివరకైనా జతపడి రావా
ఓ సారి నీ శ్వాస కానీవా
జలసఖి నేనై నిలిచా నెలరాజ
ఏలో ఏలేలో
కలనై నీలో మునిగా ఇలరాజా
ఏలో ఏలేలో
భారం నిండి మేఘం
ఇంకా కరగదదేంటో
ఆకాసాన్నే తీరం తాకే రోజేదో
ఆ వైపు కనబడేదీ సంద్రం
ఏలో ఏలేలో
ఆ చూపే చుక్కననుకుందాం
ఏలో ఏలేలో
Alanai Neekai song is from the PS - 1 ( ) movie.
Alanai Neekai song was sung by Antara Nandy.
Alanai Neekai song lyrics were written by Ananth Sriram.
Alanai Neekai song music was composed by AR Rahman.