
| Movie Name | Allu Arjun, Thaman S, Priya Si |
|---|---|
| Director | Trivikram |
| Star Cast | Allu Arjun, Pooja Hegde, Sushanth |
| Music | Thaman S |
| Singer(s) | Priya Sisters & Sri Krishna |
| Lyricist | Kalyan Chakravarthy |
| Music Label | Aditya Music |
Ala Vaikunthapurramuloo Lyrics In Telugu
అల వైకుంఠపురంబులో
నగరిలో నా మూల సౌధంబు దా… పల
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల
పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై
అల వైకుంఠపురములో అడుగుమోపింది పాశమే
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే
అల వైకుంఠపురములో బంటుగా చేరే బంధమే
అలై పొంగేటి కళ్ళలో కులాస తీసుకొచ్చేనే
గొడుగు పట్టింది గగనమే
కదిలి వస్తుంటే మేఘమే
దిష్ఠి తీసింది దీవెనై
ఘన ఖూస్మాన్డమే
భుజము మార్చింది భువనమే
బరువు మోయంగ బంధమే
స్వాగతించింది చిత్రమై
రవి సింధూరమే
వైకుంఠపురములో…. ల ల ల లాలా
వైకుంఠపురములో…. ల ల ల లాలా
ల ల… ల ల ల లాలా…
Ala Vaikunthapurramuloo Title song is from the Allu Arjun, Thaman S, Priya Si movie.
Ala Vaikunthapurramuloo Title song was sung by Priya Sisters & Sri Krishna.
Ala Vaikunthapurramuloo Title song lyrics were written by Kalyan Chakravarthy.
Ala Vaikunthapurramuloo Title song music was composed by Thaman S.