Akka Nee Maridentho Song Lyrics - & English - Premalayam

Akka Nee Maridentho Song Lyrics - & English - Premalayam
Akka Nee Maridentho Song Lyrics: Akka Nee Maridentho is a Telugu song from the film & English - Premalayam starring Salman Khan, Madhuri Dixit, directed by Sooraj R Barjatya. "Akka Nee Maridentho" song was composed by Raam Laxman and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Vennelakanti.

Akka Nee Maridentho Song Details

Movie Name& English - Premalayam
DirectorSooraj R Barjatya
Star CastSalman Khan, Madhuri Dixit
MusicRaam Laxman
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVennelakanti
Music LabelSaregama Telugu

Akka Nee Maridentho Song Lyrics in Telugu

లాల్లలలా లై లై లై లై లాల్లలా

లాల్లలలా లై లై లై లై లాల్లలా

అక్కా నీ మరిదెంతో వెర్రోడే

ఓ అక్కా నీ మరిదెంతో వెర్రోడే

అయ్యో రామ… పిట్టలకు వల వేస్తాడే

అయ్యో రామ… పిట్టలకు వల వేస్తాడే

జల్సా చేసే దసరా బుల్లోడే

అరె, జల్సా చేసే దసరా బుల్లోడే

అయ్యో రామ… పిట్టలకు వల వేస్తాడే

అయ్యో రామ… పిట్టలకు వల వేస్తాడే

లాల్లలలా లై లై లై లై లాల్లలా

లాల్లలలా లై లై లై లై లాల్లలా

చెప్పిందేమొ నేను… తెమ్మని చింతకాయ

మరేమో ఖర్జూరం… తెచ్చాడే వెర్రోడే

వేవిల్లంటు నేను మావిల్లడిగితేను

ఖర్భుజా తెచ్చాడే బుర్రే చిన్నదంటా

పనికిరాని బందరు పిచ్చోడే

అరె పనికిరాని బందరు పిచ్చోడే

అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే

అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే

హొయ్ హొయ్, అక్కా నీ మరిదెంతో వెర్రోడే

అయ్యో రామ… పిట్టాలకు వల వేస్తాడే

(లాల్లలలా లై లై లై లై లాల్లలా

లాల్లలలా లై లై లై లై లాల్లలా)

చెప్పిందేమొ నేను… తెమ్మని నిమ్మకాయ

మరేమో సపోటా… తెచ్చాడే వెర్రోడే

పుళ్లనిదేదో నేను… తెమ్మంటే అబ్బాయి

ఓ బస్తాడుగా తెచ్చినాడే మిఠాయి

మ్, ఫోజే కొడితే బోల్తా పడతాడే

నే ఫోజే కొడితే బోల్తా పడతాడే

అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే

(అయ్యో రామ పిట్టలకు వల వేస్తాడే)

ఓ యమ్మా, అక్కా నీ మరిదెంతో వెర్రోడే

అయ్యో రామ… పిట్టలకు వల వేస్తాడే

(హొయ్ హొయ్ హాయ్ హాయ్

హొయ్ హొయ్ హాయ్ హాయ్)

వదినా నీ చెల్లెంతో గొప్పంటా

ఓ వదినా నీ చెల్లెంతో గొప్పంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

కాపాడాలి నన్నాపైవాడే

హొయ్, కాపాడాలి నన్నాపైవాడే

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

మీ ఆనతిని నేను… పాటించాను కాను

కోరెను మన్నించెయ్… ఇక నైనా క్షమించెయ్

ఏ శిక్షైనా వెయ్యి… ఒప్పుకుంటాను నేను

అలా మధిలో బాధ… తప్పించాలి నువ్వే

బానిసలాగ ఉండే మంచోడ్నే

అరె, బానిసలాగ ఉండే మంచోడ్నే

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

(అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా

అయ్యో రామ… పిట్టలదే రాజ్యమంటా)

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Premalayam Movie

  1. Akka Nee Maridentho Song Lyrics

Akka Nee Maridentho Song FAQ

What movie is Akka Nee Maridentho song from?

Akka Nee Maridentho song is from the & English - Premalayam movie.

Who sang Akka Nee Maridentho song?

Akka Nee Maridentho song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Akka Nee Maridentho song lyrics?

Akka Nee Maridentho song lyrics were written by Vennelakanti.

Who composed music for Akka Nee Maridentho song?

Akka Nee Maridentho song music was composed by Raam Laxman.