Akhilandeshwari Song Lyrics - & English - Saptapadi

Akhilandeshwari Song Lyrics: Akhilandeshwari is a Telugu song from the film & English - Saptapadi starring JV Somayajulu, Allu Ramalingaiah, Sabita Bhamidipati, directed by K Vishwanath. "Akhilandeshwari" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Akhilandeshwari Song Details

Movie Name& English - Saptapadi
DirectorK Vishwanath
Star CastJV Somayajulu, Allu Ramalingaiah, Sabita Bhamidipati
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, Susheela
LyricistVeturi Sundararama Murthy
Music Label

Akhilandeshwari Song Lyrics in Telugu

ఓంకార పంజర శుకీమ్

ఉపనిషదుద్యాన కేళికల కంఠీమ్

ఆగమ విపిన మయూరీ

ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీమ్

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

పాలయమామ్ గౌరీ… పరిపాలయమామ్ గౌరి

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

పాలయమామ్ గౌరీ… పరిపాలయమామ్ గౌరీ

శుభగాత్రి గిరిరాజపుత్రి

అభినేత్రి శర్వార్ధగాత్రి

ఆఆ ఆ, శుభగాత్రి గిరిరాజపుత్రీ

అభినేత్రి శర్వార్ధగాత్రి

సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి

చంద్రప్రభా ధవళకీర్తి

సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి

చంద్రప్రభా ధవళకీర్తి

చతుర్బాహు సంరక్షిత శిక్షిత

చతుర్బశాంతర భువనపాలిని

కుంకుమరాగ శోభిని

కుసుమ బాణ సంశోభిని

మౌనసుహాసిని గానవినోదిని

భగవతి పార్వతి దేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

పాలయమామ్ గౌరీ

పరిపాలయమామ్ గౌరీ

శ్రీహరి ప్రణయాంబురాశి

శ్రీపాద విచలిత క్షీరాంబురాశి

శ్రీహరి ప్రణయాంబురాశి

శ్రీపాద విచలిత క్షీరాంబురాశి

శ్రీపీఠసంవర్ధిని… ఢోలాసురమర్ధిని

శ్రీపీఠసంవర్ధిని… ఢోలాసురమర్ధిని

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి… ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి… ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి… గజలక్ష్మి సంతానలక్ష్మి

సకలభోగ సౌభాగ్యలక్ష్మి… శ్రీమహాలక్ష్మిదేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

పాలయమామ్ గౌరీ… పరిపాలయమామ్ గౌరి

ఇందువదనే కుందరదనే… వీణాపుస్తకధారినే

ఇందువదనే కుందరదనే… వీణాపుస్తకధారినే

శుకశౌనకాది వ్యాసవాల్మీకి

మునిజన పూజిత శుభచరణే

శుకశౌనకాది వ్యాసవాల్మీకి

మునిజన పూజిత శుభచరణే

సరస సాహిత్య… స్వరస సంగీత స్తనయుగళే

సరస సాహిత్య… స్వరస సంగీత స్తనయుగళే

వరదే అక్షరరూపిణే… శారదే దేవీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

పాలయమామ్ గౌరీ పరిపాలయమామ్ గౌరీ

వింధ్యాతటీ వాసినే… యోగ సంధ్యాసముద్భాసినే

సింహాసనస్తాయినే… దుష్టహరరంహక్రియాశాలినే

విష్ణుప్రియే సర్వలోకప్రియే

సర్వనామప్రియే ధర్మసమరప్రియే

హే బ్రహ్మచారిణే… దుష్కర్మవారిణే

హే విలంబిత కేశపాశినే

మహిషమర్దనశీల మహిత గర్జనలోల

భయతనర్తన కేళికే కాళికే

దుర్గమాగమ దుర్గ పాహినే దుర్గే దేవీ

Share this Song!

More Songs from & English - Saptapadi Movie

  1. Akhilandeshwari Song Lyrics

Akhilandeshwari Song FAQ

What movie is Akhilandeshwari song from?

Akhilandeshwari song is from the & English - Saptapadi movie.

Who sang Akhilandeshwari song?

Akhilandeshwari song was sung by S P Balasubramanyam, Susheela.

Who wrote Akhilandeshwari song lyrics?

Akhilandeshwari song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Akhilandeshwari song?

Akhilandeshwari song music was composed by KV Mahadevan.