
| Movie Name | Balakrishna |
|---|---|
| Director | Boyapati Srinu |
| Star Cast | Nandamuri Balakrishna, Pragya Jaiswal, Srikanth |
| Music | Thaman S |
| Singer(s) | Shankar Mahadevan, Siddharth Mahadevan & Shivam Mahadevan |
| Lyricist | Ananth Sriram |
| Music Label |
భో శంభో శివ శంభో
ఖన్ ఖన్… ఖంగుమంది శంఖం
కడగమంది పంకం… చావుకైనా జంకం
ధం ధం… ధర్మభేరి శబ్దం
చెయ్యమంది యుద్ధం దేనికైనా సిద్ధం
హే భయంకరా లోకం… నీ త్రయంబకం
రా మయస్కరా… నీ సరికే పురాంతకం
రా హరోంహరా… జఠాధరా జయించరా
పరాత్పరా టెన్ టు ఫైవ్
భం అఖండ… భం అఖండా
యోగ మాయతో పాతరా
భూమిపై రాతి జెండా
భం అఖండ… భం భం అఖండ
యాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా
భో శంభో… శివ శంభో
భో శంభో… హర హర స్వయంభో
భో శంభో… శివ శంభో
భో శంభో… హర హర స్వయంభో
వీడెవడో… హరోంహరః
వాడెవడో… హరోంహరః
ఈ తలతియ్… ఆ తలతియ్
నరుక్కురా నరుక్కురా
వేళ్ళిరిచెయ్… శివోమ్ హర
కాళ్ళిరిచెయ్… శివోమ్ హర
కీల్లరిచెయ్ తొల్లిరిచెయ్
నరుక్కురా నరుక్కురా
భం అఖండ… భం అఖండా
యోగ మాయతో పాతరా
భూమిపై రాతి జెండా
భం అఖండ… భం భం అఖండ
యాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా
రంరం పాలనేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాలబింక తిమిరం
జంజం తాండవాల తజ్యం
మోగుతుంటే తధ్యం… బ్రోవులింక దగ్ధం
ఈ ధరాతలం… గుండెల్లో హలా హలం
రా దహించగా… నీవే రా మహాధలం
రా త్రిసూలివై… కాపాలివై
యుగానివై అఘోరివై
భం అఖండ… భం అఖండా
యోగ మాయతో పాతరా
భూమిపై రాతి జెండా
భం అఖండ… భం భం అఖండ
యాగ జ్వాలమై పాతరా
దీనుల కళ్ళ నిండా
Akhanda Title song is from the Balakrishna movie.
Akhanda Title song was sung by Shankar Mahadevan, Siddharth Mahadevan & Shivam Mahadevan.
Akhanda Title song lyrics were written by Ananth Sriram.
Akhanda Title song music was composed by Thaman S.