Akhanda Haindhavam Song Lyrics - Akhanda 2 Thaandavam

Akhanda Haindhavam Song Lyrics - Akhanda 2 Thaandavam
Akhanda Haindhavam Song Lyrics: Akhanda Haindhavam is a Telugu song from the film Akhanda 2 Thaandavam starring Nandamuri Balakrishna, Kabir Singh, directed by Boyapati Sreenu. "Akhanda Haindhavam" song was composed by Thaman S and sung by Sarvepalli Sisters, with lyrics written by Naga Gurunaatha Sharma.

Akhanda Haindhavam Song Details

Movie NameAkhanda 2 Thaandavam (2025)
DirectorBoyapati Sreenu
Star CastNandamuri Balakrishna, Kabir Singh
MusicThaman S
Singer(s)Sarvepalli Sisters
LyricistNaga Gurunaatha Sharma
Music LabelAditya Music

Akhanda Haindhavam Song Lyrics in Telugu

పాట పేరు: ది తాండవం (The Thaandavam)
చిత్రం : అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam)
సంగీత దర్శకుడు: SS థమన్ (SS Thaman)
గాయకులు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan), కైలాష్ ఖేర్ (Kailash Kher)
లిరిసిస్ట్: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)
తారాగణం: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
రచయిత, దర్శకుడు: బోయపాటి శ్రీను (Boyapati Sreenu)

అఖండ తాండవం..
అఖండ తాండవం..

అఖండ తాండవం..
అఖండ తాండవం..

హే ఖండ ఖండ ఖండిత
దండ యోగ మండిత
చండ బాహు రుండ మాల చండిత

హే ధర్మ లోక రక్షిత
సుప్రభాత వీక్షిత
భూనభోంతరాల సర్వ రక్షిత

రంగ రంగ శంభు లింగ ఈశ్వరా…
అంతరంగ హే భుజంగ శంకరా
హే నీలకంఠ నిర్మలంగా ఈశ్వరా..
కుంభమేళ సంభవ శుభంకరా

హే డమకా డమకా డమకా నాథ ఓంకారా..
దమకా దమకా దమకా కోటి సంహారా
హే డమకా డమకా డమకా నాథ ఓంకారా..
ధూమ ధామ ధూషితంగా సంహారా

హే నాగ నాగ నాయక
నాగ రూప దాయక
దేవా దేవా శంకర శివ..

హే రామ రామ తారక
రామ నామ పాలకా
నరసింహ ధర్మ రక్షకా..
మహా పంచ భూత సంచక

అఖండ తాండవం..
అఖండ తాండవం..
అఖండ తాండవం.. హర హర మహా దేవ్
అఖండ తాండవం.. ఓం నమః శివాయ్

శంకర శంకర శూలపాణి శేఖర
సర్వదా శుభంకరా
భో శంభో..

సాధు సంఘ రక్షకా
సత్య భంగ శిక్షకా
అంతరంగా వీక్షకా
భో శంభో..

కింకర శుభంకర ద్రోహిన లయంకరా
సర్వదా జయంకరా
హే శంభో..

నిర్వికల్ప దాయక
నిత్య సత్య సాయక
నిర్గుణాబ్ది నాయక
హే శంభో..

అఖండ తాండవం…
అఖండ తాండవం…

హే కండ చండ చండితా
చండ యోగ మండిత
చండ వీర తాండవాలా రంజిత

ఏయ్ వేద వేద వందిత
వేదముల వర్ధిత
జండ జండ జండవాల గర్జిత

లింగ లింగ శంభు లింగ ఈశ్వరా..
గంగ లీలా రంగరించు శంకరా..
హే కాల కాల కాల కంఠ ఈశ్వరా..
కాసి నాథ హేయ్ శివ శుభంకరా..

హే డమకా డమకా డమకా నాథ ఓంకారా..
దమకా దమకా దమకా కోటి సంహారా
హే డమకా డమకా డమకా నాథ ఓంకారా..
ధూమ ధామ ధూషితంగా సంహారా

హే నాగ నాగ నాయక
నాగ రూప దాయక
దేవా దేవా శంకర శివ..

హే ఘోర ఘోర నాశక
గోర పాప చూశక
హిందూ సింధు ధార వాహక..
మహా పంచ భూత సంచక

అఖండ తాండవం…
అఖండ తాండవం…
అఖండ తాండవం…
అఖండ తాండవం…

హే దుష్ట శిక్షక.. శిష్ట రక్షక..
ధర్మ భూక్షుక..

హే భగ్న చూశకా… భస్మ క్షయకా
భద్ర హాసుకా…

హే ధర్మ పాలకా.. కాల కెటిక
సూత్ర నాయక..

హే ఉగ్ర శూషక.. నిగ్ర పోషకా
నిత్య నందకా..
అఖండ తాండవం…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Akhanda 2 Thaandavam Movie

  1. Akhanda Haindhavam Song Lyrics
  2. Jajikaya Jajikaya Song Lyrics
  3. Akhanda Haindavam Song Lyrics

Akhanda Haindhavam Song FAQ

What movie is Akhanda Haindhavam song from?

Akhanda Haindhavam song is from the Akhanda 2 Thaandavam movie.

Who sang Akhanda Haindhavam song?

Akhanda Haindhavam song was sung by Sarvepalli Sisters.

Who wrote Akhanda Haindhavam song lyrics?

Akhanda Haindhavam song lyrics were written by Naga Gurunaatha Sharma.

Who composed music for Akhanda Haindhavam song?

Akhanda Haindhavam song music was composed by Thaman S.