
| Movie Name | Akhanda (2021) |
|---|---|
| Director | |
| Star Cast | Nandamuri Balakrishna, Pragya Jaiswal, Srikanth |
| Music | Thaman S |
| Singer(s) | |
| Lyricist | Boyapati Srinu |
| Music Label |
Video Label:
Lahari Music | T-Series
Akhanda Dialogues Lyrics in Telugu
Kotte Rakam Dialogue
✦ నేను గెలికితే కొట్టే రకం కాదు. గెలుక్కుని కొట్టే రకం. వెంటపడితే కొట్టే రకం కాదు, వెంటపడి కొట్టే రకం
ఎదురొస్తే కొట్టే రకం కాదు. ఎదురెల్లి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకొని వెళ్ళిపోతాం.
Pilla Kaaluva Dialogue
✦ అరేయ్ మేమేంటో అంచనా లేకుండా హామీలిస్తుండాం.
బాలయ్య: ఏయ్..! అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా..? పిల్ల కాలువ.
Yeduti Vaallatho Maatladetappudu Dialogue
✦ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.
✦ శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా దానికి,
శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా..!!
Manashulni Gelavadam Dialogue
✦ శత్రువుల్ని గెలవడం ఈజీ. కానీ, మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు.
మీకు నొప్పి తెలియాలని కొట్టలే, తప్పు తెలియాలని కొట్టా.
✦ చెట్టు నేలతల్లి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలుపెడితే, నీడ ఉండదు… గూడు ఉండదు… మనిషికి మనుగడే ఉండదు.
✦ నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి. చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది.
✦ ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావొద్దు.
Mana Ooru Dialogue
✦ ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు. మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు.
Akhanda Dialogues song is from the Akhanda movie.
Akhanda Dialogues song lyrics were written by Boyapati Srinu.
Akhanda Dialogues song music was composed by Thaman S.