Movie Name | GABBARSINGH (2012) |
---|---|
Director | HARISH SHANKAR |
Star Cast | PAWAN KALYAN |
Music | DEVI SRI PRASAD |
Singer(s) | SHANKAR MAHADEVAN,GOPIKA POORNIMA |
Lyricist | CHANDRA BOSE |
Music Label | ADITYA MUSIC |
Movie : Gabbar Singh
Starring : Pawan Kalyan, Shruti Haasan
Music : Devi Sri Prasad
Lyricsist :Chandrabose
Singers : Shankar Mahadevan, Gopika Poornima
Yem chakkani mandharam
Idhi enimidhi dhikkula sindhuram
Yem metthani bangaram
Idhi manasuna lepenu kangaram
Yem kammani karpooram
Idhi kannega maarina kashmiram
Yem vannela vayyaram
Ika theeyani premaky vayyaram
O aakasam ammayaithe
Neela untundhe neela untundhe
O anandam allari chesthe
Naala untundhe naala untundhe
Vaanalle nuvvu jaaraga
Nelalle nenu maaraga
Vaagalle nuvvu nenu cheraga
Adhi varadhai pongi saagaramouthunte
Hola hola hola nee kallalone chikkane pilla
Hola hola hola ika chaala chaala jarige nee valla
Yem chakkani mandharam
Idhi enimidhi dhikkula sindhuram
Yem metthani bangaram
Idhi manasuna lepenu kangaram
Yem kammani karpooram
Idhi kannega maarina kashmiram
Yem vannela vayyaram
Ika theeyani premaky vayyaram
Allesi nanu gillesi
Thega navvinave sugunala rakshasi
Sathruvanti preyasi
Pattesi kanikattesi
Dhada penchinave dhayaleni urvasi
Dhevathanti roopasi
Gaalullo raagalanni neelo palikene niddarabucchene
Lokamlo andhalanni neelo cherene nidduralepene
Hola hola hola nee kallalone chikkane pilla
Hola hola hola ika chaala chaala jarige nee valla
Anandam anandam anandam ante ardham
eenade thelisindhi kotha padham
Anandam anandam nee valle intha anandam
Gundello kadhilindhi poola ratham
Vachesi madhi guchesi
Masi chesinave rushilanti naa ruchi
Marchinave abhiruchi
Siggesi chali moggesi
Usikolipinave sarigamapadanisi
Cherchinave rodhasi
O swargam lo soukhyalanni neelo pongene
Pranam posene
O narakam lo nana himsalu neelo sogasene
Pranam posene
Hola hola hola nee kallalone chikkane pilla
Hola hola hola ika chaala chaala jarige nee valla
Yem chakkani mandharam
Idhi enimidhi dhikkula sindhuram
Yem metthani bangaram
Idhi manasuna lepenu kangaram
Yem kammani karpooram
Idhi kannega maarina kashmiram
Yem vannela vayyaram
Ika theeyani premaky vayyaram
Movie : Gabbar Singh
Starring : Pawan Kalyan, Shruti Haasan
Music : Devi Sri Prasad
Lyricsist :Chandrabose
Singers : Shankar Mahadevan, Gopika Poornima
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారంఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం
ఓ… ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ… ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే
వానల్లె నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా అది వరదై పొంగి సాగరమౌతుందే
హోలా హోలా హోలా హోలా
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలా హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం
అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావె సుగుణాల రాక్షసి శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనికట్టేసి దడ పెంచినావె దయ లేని ఊర్వశి దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే నిద్దుర పుచ్చేనే
ఓ… లోకంలో అందాలన్నీ నీలో చేరేనే నిద్దుర లేపేనే
హోలా హోలా హోలా హోలా
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా
హోలా హోలా హోలా హోలా
ఇక చాలా చాలా జరిగే నీ వల్లా
ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీ వల్లే ఇంతానందం గుండెల్లో కదిలింది పూల రథం
వచ్చేసి బతికిచ్చేసి మసి చేసినావె రుషిలాంటి నా రుచి మార్చినావె అభిరుచి సిగ్గేసి చలి మొగ్గేసి ఉసి గొలిపినావె సరిగమగ పదనిసి చేర్చినావె ఓ అగసి స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ…నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా హోలా…హోలా హోలా నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్లా హోలా హోలా…హోలా హోలా ఇక చాలా చాలా జరిగే నీ వల్లా
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకు తయ్యారం