Akasa Desana Song Lyrics - Meghasandesam

Akasa Desana Song Lyrics - Meghasandesam
Akasa Desana Song Lyrics: Akasa Desana is a Telugu song from the film Meghasandesam starring ANR, Jayaprada, Jayasudha, directed by Dasari Narayana Rao. "Akasa Desana" song was composed by Ramesh Naidu and sung by K J Yesudas. Lyrics were written by Veturi Sundararama Murthy.

Akasa Desana Song Details

Movie NameMeghasandesam
DirectorDasari Narayana Rao
Star CastANR, Jayaprada, Jayasudha
MusicRamesh Naidu
Singer(s)K J Yesudas
LyricistVeturi Sundararama Murthy
Music Label

Akasa Desana Song Lyrics in Telugu

ఆకాశ దేశానా ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా, ఆ

మెరిసేటి ఓ మేఘమా

విరహమో దాహమో విడలేని మోహమో

వినిపించు నా చెలికి

మేఘసందేశం… మేఘసందేశం

వానకారు కోయిలనై

తెల్లవారి వెన్నెలనై

వానకారు కోయిలనై

తెల్లవారి వెన్నెలనై

ఈ ఎడారి దారులలో

ఎడద నేను పరిచానని

కడిమివోలె నిలిచానని

ఉరమని తరమని ఊసులతో

ఉలిపిరి చినుకుల బాసలతో

విన్నవించు నా చెలికి విన్న వేదనా

నా విరహ వేదనా

ఆకాశదేశానా ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా, ఆ

మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై

ఈ నిశీధి నీడలలో… నివురులాగ మిగిలానని

శిధిల జీవినైనానని

తొలకరి మెరుపుల లేఖలతో

రుధిర భాష్ప జల ధారలతో

ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ

విన్నవించు నా చెలికి

మనోవేదనా… నా మరణయాతనా

ఆకాశదేశానా ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా, ఆ

మెరిసేటి ఓ మేఘమా

విరహమో దాహమో… విడలేని మోహమో

వినిపించు నా చెలికి

మేఘసందేశం… మేఘసందేశం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Meghasandesam Movie

  1. Akasa Desana Song Lyrics

Akasa Desana Song FAQ

What movie is Akasa Desana song from?

Akasa Desana song is from the Meghasandesam movie.

Who sang Akasa Desana song?

Akasa Desana song was sung by K J Yesudas.

Who wrote Akasa Desana song lyrics?

Akasa Desana song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Akasa Desana song?

Akasa Desana song music was composed by Ramesh Naidu.