
| Movie Name | & English, I - Manoharudu |
|---|---|
| Director | Shankar |
| Star Cast | Vikram, Amy Jackson |
| Music | AR Rahman |
| Singer(s) | Haricharan & Natalie Di Luccio |
| Lyricist | Chandra Bose |
| Music Label | SonyMusicSouthVEVO |
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… మేడిన్ వెనీలా
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… మేడిన్ వన్నిలా
నా చేతిలో పువ్వల్లే నిలిచే
నును లేతగా నా ముళ్ళు విరిచే
నా ప్రియనేస్తం నువ్వే
నీ ముద్దుతో తెలవారుతుందే
నీ శబ్దమే నను మార్చుతుందే
నా గిలి గీతం నువ్వే
కురుల మూలమే… తరచి చూడవా
పదును చూపుతో… మదిని లాగవా
అధర కేశమే అపహరించవా మనసారా
నా రోమనై… రా, ఆ ఆ ఆ
ఐలా ఐలా ఆ… ఐలా ఐలా ఆ
ఐలా ఐలా ఆ… ఐలా ఐలా ఆ, హే హే హే
హ హ హ, ఐలా ఐలా ఆ… ఐలా ఐలా ఆ
ఐలా ఐలా ఆ… ఐలా ఐలా ఆ, హె హె
ఐలా ఐలా, ఐలాఐలా ఐలా ఐలాఐలా ఐలా
ఐలాఐలా ఐలా ఐలాఐలా ఐలా
ఐలాఐలా ఐలా ఐలాఐలా ఐలా
ఐలాఐలా ఐలా ఐలాఐలా ఐలా
కొద్ది కొద్ది కొద్దిగా నన్నదిమి ఐలా ఐలా చేస్తావా, ఐలా
కొంటెచూపుతో కొల్లగొట్టి… మిణుగురుకు వెల్ల వేస్తావా, ఐలా
మృదువుగా రుద్దుతావా… ముత్యమౌత, ఓయా
పువ్వేలేక ఐలా… తావి ఔతా
నువ్వొక చిరునవ్వే విసిరావే
పలు నెలవంకలు గలగల దూకగ
నేల వెలిగేనే ఇలా
ఇక విద్యుత్ కోతలే… రావడమే కల
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… మేడిన్ వన్నిలా
మెల మెల్ల మెల్లగా నిలువెల్లా… ఐల ఐల పూస్తావా
ఆ కాంతిసోకి పలు కాకులిక కళ్ళు తేలవేస్తాయా
నీలి నింగిలో,హోయా… లే మెరుపే, హోయా
రోజాపువ్వుల ఐలా… పసి ఎరుపే, హోయా
కలిసిన నవ వర్ణం నీ దేహం
నీ అణువణువున విరిసిన వెలుగులు
పువ్వుల మేడలు కదా
ఇక తోటల్లోన విసిరినవి… వాటికి నీడలు కదా
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… మేడిన్ వన్నిలా
ఐలా ఐలా ఆయ్… ఐలా ఐలా ఆయ్
ఐలా ఐలా ఆయ్… మేడిన్ వన్నిలా
మేఘాలనే మగ్గాలు చేసి
నీలాలనే దారాలు తీసి… నే ఓ వస్త్రం చేశా
ఆ వస్త్రమే నీపైన వేసి
అణ్వస్త్రమే అనిపింపజేసి… నీ ఉన్మాదం చూశా
చిలిపి రాట్నమై… వలపు వడకనా
ఉడుకు నూలునై… దరికి జరగనా
మరొక చర్మమై… మెలిక తిరగనా
పోమాకే నా జీన్ జింకా… రా, ఆ ఆఆ ఆఆ
Aila Aila song is from the & English, I - Manoharudu movie.
Aila Aila song was sung by Haricharan & Natalie Di Luccio.
Aila Aila song lyrics were written by Chandra Bose.
Aila Aila song music was composed by AR Rahman.