Aidhurojula Pelli Song Lyrics - & English - Varudu

Aidhurojula Pelli Song Lyrics - & English - Varudu
Aidhurojula Pelli Song Lyrics: Aidhurojula Pelli is a Telugu song from the film & English - Varudu starring Allu Arjun, Bhanu Sri Mehra, directed by Gunasekhar. "Aidhurojula Pelli" song was composed by Mani Sharma and sung by Hemachandra, Ranjith, Jamuna Rani, Malavika, Sunandha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Aidhurojula Pelli Song Details

Movie Name& English - Varudu
DirectorGunasekhar
Star CastAllu Arjun, Bhanu Sri Mehra
MusicMani Sharma
Singer(s)Hemachandra, Ranjith, Jamuna Rani, Malavika, Sunandha
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Aidhurojula Pelli Song Lyrics in Telugu

ఐదురోజుల పెళ్లి… అమ్మంటి పెళ్లీ

తొలిచూపులే లేని… తెలుగింటి పెళ్లీ

వరుడు కోరిన పెళ్లి… రామయ్య పెళ్లీ

వధువు ఎవరో కాదు… సీతమ్మ తల్లీ

(ఆకాశ పందిళ్లు… భూలోక సందళ్లు

శ్రీరస్తు పెళ్లిళ్లు… శుభమస్తు నూరేళ్లు)

తుమ్మెదలాడె గుమ్మల జడలు

హంసలు ఊడే అమ్మల నడలు

నగలకు కందే మగువల మెడలు

పడుచు కళ్లకే గుండెల దడలు

పారాణమ్మ కోవెల ముందు

పసుపులాటతొ ధ్వజారోహణం

కళ్యాణానికి అంకురార్పణం

పడతులు కట్టె పచ్చతోరణం

ఇందరింతుల చేయి… సుందరుడీ హాయి

తలకు పోసె చేయి… తలపులొక్క వేయి

నలుగు పెట్టిన కొద్దీ… అలిగింది వయసు

వయసు అలిగిన కొద్దీ… వెలిగింది మనసు

మగపెళ్లి వారట నీమా నీమారట

పెళ్లికి తర్లి వస్తున్నారట

కాఫీలు అడగరట ఉప్మాలు ఎరగరట

వీరికి సద్దన్నమే ఘనమౌ

వీరి గోప్పలు చెప్ప తరమా

బ్యాండు మేళాం అడగరట

డోలు సన్నాయి ఎరగరట

వీరికి భోగ మేళాం ఘనమౌ

వీరి గోప్పలు చెప్ప తరమా

మగపెళ్లి వారట నీమా నీమారట

పెళ్లికి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి… మేం అడగే లేదు

ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి

చెన్నపట్నం స్టాండద్దం కావాల్మాకు

దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి

కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు

దానికి తగిన రిస్టు వాచి ఇప్పించండి

ఇమ్మని కట్నం కోరి మేం అడగే లేదు

ఇప్పటికైన ఎఫ్ ఎ బి ఎ చెప్పించండి

జస్ట్ లవ్ జస్ట్ లవ్ జస్ట్ లవ్

కంట్రీ బ్యూటీస్ ఎందరో అడ్రస్ ఇవ్వరా

చేస్కో లవ్ లవ్ మ్యారేజ్

లవ్ లవ్ మ్యారేజ్

నచ్చె మెచ్చే అచ్చ

గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, యె ఎక్కడ

బోలో బాబుల మ్యారేజ్ సై సై రా అంది నీ టీనేజ్

అది లబ్బొ దిబ్బొ గబ్బొ జబ్బొ మ్యారేజి, లవ్వు మ్యారేజి

అది హనీమూన్ అవ్వంగానే డామేజి

ఎవరికి వారె యమునా తీరె ప్యాకేజీ, తోక పీకేజి

అది అటో ఇటో అయ్యిందంటె దారెదీ, కృష్ణ బ్యారేజి

(ఆకాశ పందిళ్లు… భూలోక సందళ్లు

శ్రీరస్తు పెళ్లిళ్లు… సుభమస్తు నూరేళ్లు)

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్ళీ

తొలిచూపులే లేని తెలుగింటి పెళ్ళీ

వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్ళీ

వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లీ

చేదు కాదోయి తమలాకు ముక్క

అందులో వెయ్యి… సిరిపోగ సెక్క

సున్నమేసావో నీ నోరు పొక్క

ఫక్కు మంటాది… మా ఇంటి సుక్క

పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక

ఎక్క వచ్చోయి కోమల్లె పక్క

పంచుకొవచ్చు… మా పాల సుక్క

పండుకోవచ్చు… సై అంటె చొక్కా

తెల్లవారాక నీ బుగ్గ సుక్క

గుమ్మ కెరకాల గురుతైన లక్క

కడిగినా పోదు ఈ బంధమల్లోడో

నిండు నూరేల్లదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ

ఊరు దివిసీమలో నందిగెడ్డ

ఆడ పంతుళ్ల అక్షింతలడ్డ

మంచి శకునాల మీ ఇంట సెడ్డ

మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ

తట్టలో కూర్చుండ బెట్టిన వధువునా

గుమ్మడి పువ్వులో కులికెనొకటీ

అది మంచు ముత్యమా, ఆ ఆ

మన వధువు రత్నమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Varudu Movie

  1. Aidhurojula Pelli Song Lyrics

Aidhurojula Pelli Song FAQ

What movie is Aidhurojula Pelli song from?

Aidhurojula Pelli song is from the & English - Varudu movie.

Who sang Aidhurojula Pelli song?

Aidhurojula Pelli song was sung by Hemachandra, Ranjith, Jamuna Rani, Malavika, Sunandha.

Who wrote Aidhurojula Pelli song lyrics?

Aidhurojula Pelli song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Aidhurojula Pelli song?

Aidhurojula Pelli song music was composed by Mani Sharma.