Movie Name | DILRUBA (2025) |
---|---|
Director | VISWA KARUN |
Star Cast | KIRAN ABBAVARAAM |
Music | SAM CS |
Singer(s) | ANUEAG KULKARNI |
Lyricist | BHASKAR BATLA |
Music Label | SAREGAMA TELUGU |
సాంగ్ : అగ్గిపుల్లే (Aggipulle)
సినిమా: దిల్రుబా (Dilruba)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
లిరిక్స్ : భాస్కర్ బట్ల (Bhaskar Batla)
సంగీతం: సామ్ CS (SAM CS)
రచన మరియు దర్శకత్వం: విశ్వ కరుణ్ (Viswa Karun)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon), నాజియా డేవిసన్ (Nazia Davison)
అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
నీవే.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
పొరపాటుగా ఓ మాటని
నేనే జారాను లే
సరేలే అని వదిలేయాక
రోజు ఎందుకీ గొడవలే
హే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ
నీకూడా నాతో వచ్చేంత ప్రేమ
అంతంతా దూరం ఎంతెంతా నేరం
ఓ చిన్ని నవ్వు నవ్వవే
నీ.. అగ్గిపుల్లే ఆలా గీసినట్టు
కోపంగా చూడకే కొట్టినట్టు
గాలి ధూమరమే రేగినట్టు
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బొంగా మూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం
ఆ బొంగా మూతేంటే బంగారం
ఎంటంత పంతం శాంతించు కొంచం
ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం
చంపొద్దే చంపొద్దే కారలు నూరి
నీవల్లే పోతుందే ప్రాణం పొలమారి
కన్నుల్లో నిండవే కన్యాకుమారి
కన్నెత్తి చూడు ఒక్కసారి
నీ.. అగ్గిపుల్లే ఆలా..
కోపంగా చూడకే …
గాలి ధూమరమే ..
ఆవేశం ఎందుకే నొక్కిపెట్టు
పొరపాటుగా అన్నలే
సర్లే అని వదిలేయ్ వే
చంపొద్దే చంపొద్దే నీవే….