Aggi Aggi Poolu Song Lyrics - Gardhana

Aggi Aggi Poolu Song Lyrics: Aggi Aggi Poolu is a Telugu song from the film Gardhana starring Eswari Rao, Siva Balaji, Harsha Inala, directed by Hema Sai Krishna M. "Aggi Aggi Poolu" song was composed by Anil CJ and sung by Dhanunjay. Lyrics were written by Sacha.

Aggi Aggi Poolu Song Details

Movie NameGardhana
DirectorHema Sai Krishna M
Star CastEswari Rao, Siva Balaji, Harsha Inala
MusicAnil CJ
Singer(s)Dhanunjay
LyricistSacha
Music LabelSony Music South

Aggi Aggi Poolu Song Lyrics in Telugu

మావూళ్ళమ్మ జాతరలో

పొటేలొకటి కుమ్మిపోయే

సిన్న పేద సితికిపోయే

సిన్న పేద సితికిపోయే

మారేడమ్మ నీడలలో

డబ్బే తేగాదోగమాయే

బక్కా పేద బతుకులాయే

బక్కా పేద బతుకులాయే

అగ్గి అగ్గి పూలు

అడవిలోన కుదుటపడ్డాయి

రెక్కులింక మడిసి

అలసిపోయి సొలసి ఉన్నాయి

దిక్కులింకా జాడే లేని

వన దప్పికల్లో ఉన్నాయి

మబ్బులింకే వడిలో మడిసే

మతి సిక్కినట్టు ఉన్నాడే

అగ్గి అగ్గి పూలూ

అడవిలో నెత్తుటి చార

నాటకురా మా వీరా

ఉదయమే మళ్ళీ రాదా

ఇంతలో కంగారా

వనబాటే నువ్ బడితే

మలినాలు మానుతాయా

కలపాకు దారంతా

పెనుమంట లేచిపోదా

మరణించే ఈ ఉనికి

నిలదీసే నిను వదిలి

శృతి పేర్చే ఆకులని

మరి రంగు రంగు

మార్చి మార్చి పూచవా

అగ్గి అగ్గి పూలు

అడవిలోన కుదుటపడ్డాయి

రెక్కులింక మడిసి

అలసిపోయి సొలసి ఉన్నాయి

దిక్కులింకా జాడే లేని

వన దప్పికల్లో ఉన్నాయి

మబ్బులింకే వడిలో మడిసే

మతి సిక్కినట్టు ఉన్నాడే

అగ్గి అగ్గి పూలూ

Share this Song!

More Songs from Gardhana Movie

  1. Aggi Aggi Poolu Song Lyrics

Aggi Aggi Poolu Song FAQ

What movie is Aggi Aggi Poolu song from?

Aggi Aggi Poolu song is from the Gardhana movie.

Who sang Aggi Aggi Poolu song?

Aggi Aggi Poolu song was sung by Dhanunjay.

Who wrote Aggi Aggi Poolu song lyrics?

Aggi Aggi Poolu song lyrics were written by Sacha.

Who composed music for Aggi Aggi Poolu song?

Aggi Aggi Poolu song music was composed by Anil CJ.