Adireti Dress Memesthe Song Lyrics - ( )

Adireti Dress Memesthe Song Lyrics - ( )
Adireti Dress Memesthe Song Lyrics: Adireti Dress Memesthe is a Telugu song from the film ( ) starring Kamal Haasan, Manisha Koirala, Urmila, Sukanya, Madhavi, directed by S Shanker. "Adireti Dress Memesthe" song was composed by AR Rahman and sung by Swarnalatha. Lyrics were written by Bhuvana Chandra.

Adireti Dress Memesthe Song Details

Movie Name( )
DirectorS Shanker
Star CastKamal Haasan, Manisha Koirala, Urmila, Sukanya, Madhavi
MusicAR Rahman
Singer(s)Swarnalatha
LyricistBhuvana Chandra
Music Label

Adireti Dress Memesthe Song Lyrics in Telugu

ఫాప్ హన్ యే వూ…
మో ఛీ యు, మహా చై రోవ్, మహా చై రోవ్
మాసమ్ టైలమ్… మాసమ్ టైలమ్

అదిరేటి డ్రస్సు మేమేస్తే
బెదిరేటి లుక్కు మీరిస్తే ధడ
అ మీకు ధడ…
హుందాగ మేము నడిచొస్తే
సరదాగ మీరు అడ్డొస్తే, ధడ
అ మీకు ధడ

వీధికెక్కిన వనితేలే నేటి సెన్సేషన్
కన్నె చూపులొ ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్
దూరమించి దూరముంచుదాం… ఓ హో, హో
ఓల్డునంత ఓరనుంచుదాం… ఓ హో, హో
తయ్యతక్క తయ్యతక్క తోం… ఓ హో, హో
తారలకు చేతులేత్తుదాం

అదిరేటి డ్రస్సు మేమేస్తే
బెదిరేటి లుక్కు మీరిస్తే
ధడ, అ మీకు ధడ…
హుందాగ మేము నడిచొస్తే
సరదాగ మీరు అడ్డొస్తే
ధడ, అ మీకు ధడ…

తిరిగినా పైపులా (ఒళ్ళంత గ్లామరులే)
ఎదిగినా వయసులో (ఎత్తైన హ్యూమరులే)
నే విన్న జోకులనే… సెన్సారు వినలేదే
నే వేసే డ్రెస్సులనే… ఫిలిం స్టారు వెయలేదే
మడికట్టు చుడిదార్ (మాయమాయే)
హాలీవుడ్ బాలీవుడ్ (పోనే పోయే)
అదికట్టి ఇదికట్టి (బోరాయే)
చివరికేమో పంచకట్టు (పారే పోయే)

దూరమించి దూరముంచుదాం… ఓ హో, హో
ఓల్డునంత ఓరనుంచుదాం… ఓ హో, హో
తయ్యతక్క తయ్యతక్క తోం… ఓ హో, హో
తారలకు చేతులేత్తుదాం

అదిరేటి డ్రస్సు మేమేస్తే
బెదిరేటి లుక్కు మీరిస్తే
ధడ, అ మీకు ధడ…
హుందాగ మేము నడిచొస్తే
సరదాగ మీరు అడ్డొస్తే
ధడ, అ మీకు ధడ…

నడుములో మడతలే… వెదికినా దొరకవులే
హార్టులో బీటులే… ఈసీజీ కందవులే
ఇటువంటి వార్తలనే… బీబీసి చెప్పదులే
నాలాంటి అందాన్ని… ఎంటీవీ చూపదులే
ముద్దు ముద్దు మాటలతొ (ముక్కాలా)
మారుమూల మూల కళ్ళ (ముక్కాబులా)
విన్నదంత వింత కాదు (గోపాల)
వింతైతే పోసిస్తా (కోకో కోలా)

దూరమించి దూరముంచుదాం… ఓ హో, హో
ఓల్డునంత ఓరనుంచుదాం… ఓ హో, హో
తయ్యతక్క తయ్యతక్క తో… ఓ హో, హో
తారలకు చేతులేత్తుదాం

అదిరేటి డ్రస్సు మేమేస్తే
బెదిరేటి లుక్కు మీరిస్తే
ధడ, అ మీకు ధడ…
హుందాగ మేము నడిచొస్తే
సరదాగ మీరు అడ్డొస్తే
ధడ, అ మీకు ధడ…

వీధికెక్కిన వనితేలే నేటి సెన్సేషన్
కన్నె చూపులొ ఉన్నదిలే సూపర్ టెంప్టేషన్
దూరమించి దూరముంచుదాం… ఓ హో, హో
ఓల్డునంత ఓరనుంచుదాం… ఓ హో, హో
తయ్యతక్క తయ్యతక్క తో… ఓ హో, హో
తారలకు చేతులేత్తుదాం…

Listen this Song in Online!

Share this Song!

More Songs from ( ) Movie

  1. Ganesh Anthem Song Lyrics
  2. Adireti Dress Memesthe Song Lyrics
  3. Chor Bazaar Title Song Lyrics
  4. Farewell Song Lyrics
  5. Machilipatnam Mayabazar Song Lyrics

Adireti Dress Memesthe Song FAQ

What movie is Adireti Dress Memesthe song from?

Adireti Dress Memesthe song is from the ( ) movie.

Who sang Adireti Dress Memesthe song?

Adireti Dress Memesthe song was sung by Swarnalatha.

Who wrote Adireti Dress Memesthe song lyrics?

Adireti Dress Memesthe song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Adireti Dress Memesthe song?

Adireti Dress Memesthe song music was composed by AR Rahman.