Adire Hrudayam Song Lyrics - By Karthik, RX 100

Adire Hrudayam Song Lyrics - By Karthik, RX 100
Adire Hrudayam Song Lyrics: Adire Hrudayam is a Telugu song from the film By Karthik, RX 100 starring Karthikeya, Payal Rajput, directed by Ajay Bhupathi. "Adire Hrudayam" song was composed by Chaitan Bharadwaj and sung by Karthik. Lyrics were written by Chaitanya Prasad.

Adire Hrudayam Song Details

Movie NameBy Karthik, RX 100
DirectorAjay Bhupathi
Star CastKarthikeya, Payal Rajput
MusicChaitan Bharadwaj
Singer(s)Karthik
LyricistChaitanya Prasad
Music LabelSaregama Telugu

Adire Hrudayam Song Lyrics in Telugu

అదిరే హృదయం… అదిరే అధరం

మధురం మధురం… నీతో జత

ముదిరే ప్రణయం

ముసిరే ప్రళయం

కరిగే పరువం నీ కౌగిట

నీ వలపుల ఒడిలో

తలపుల సుడిగాలిలో కడతేరనా

ప్రియా ప్రియా… సఖీ ప్రియా

భ్రమా నిజం… తెలియని వరమా

ఇలా ఇలా నువ్వాగిపో

కలై శిలై క్షణకాలమా

అందాల ఆడ సింహమా

చందనాల శిల్పమా

కోడె నాగు వేగమా

నన్నే చేరి నీవుగా

నీతో ఆడే ఆటలే

ముద్దుల్లో సాగే వేటలో

పగ్గాలు వీడి… స్వర్గాలు దాటేయనా

మహా మహా అగాధమా

నిన్నే నిన్నే తెలియగ తరమా

ఇలా ఇలా నువ్వాగిపో

కలై శిలై క్షణకాలమా

చల్లారిపోకే మోహమా

మంటలాగ రేగుమా

కంట నీరై జారుమా

నరాల్లోని నాదమా

నువ్వే నాతో లేనిదే

నాలోన ఏకం కానిదే

ఈ లోకమంతా

నా కంటికే శూన్యమే

ఇదే ఇదే సుఖం ఇదే

ఇహం పరం… ఇప్పుడిక మనదే

ఇలా ఇలా నువ్వాగిపో

కలై శిలై క్షణకాలమా

అదిరే హృదయం… అదిరే అధరం

మధురం మధురం… నీతో జత

నీ వలపుల ఒడిలో

తలపుల సుడిగాలిలో కడతేరనా

ప్రియా ప్రియా… సఖీ ప్రియా

భ్రమా నిజం… తెలియని వరమా

ఇలా ఇలా నువ్వాగిపో

కలై శిలై క్షణకాలమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from By Karthik, RX 100 Movie

  1. Adire Hrudayam Song Lyrics

Adire Hrudayam Song FAQ

What movie is Adire Hrudayam song from?

Adire Hrudayam song is from the By Karthik, RX 100 movie.

Who sang Adire Hrudayam song?

Adire Hrudayam song was sung by Karthik.

Who wrote Adire Hrudayam song lyrics?

Adire Hrudayam song lyrics were written by Chaitanya Prasad.

Who composed music for Adire Hrudayam song?

Adire Hrudayam song music was composed by Chaitan Bharadwaj.