
| Movie Name | Vaadu Veedu (2011) |
|---|---|
| Director | Bala |
| Star Cast | Vishal Krishna, Arya, Janani Iyer, Madhu Shalini |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Karthik, Baby Priyanka, Baby Srinisha & Baby Nithyashree |
| Lyricist | Ananth Sriram |
| Music Label |
అది ఒక శిఖరం అక్కడొక్క మేఘం
అటు పక్కనేద్దాం ఒక గూడు
నీకై చూస్తూ ఎన్నాలైన
ఇంక వీడనులే నీతోడు
చల్లాగాలి నీ ఊసు అలా వింటూ కరిగే
ఒక్క నిమిషం మరి చాలదా
ఈ జన్మే ధన్యం కదా, ఉ హూ
అది ఒక శిఖరం అక్కడొక్క మేఘం
అటు పక్కనేద్దాం ఒక గూడు
నీకై చూస్తూ ఎన్నాలైన
ఇంక వీడనులే నీతోడు
ప్రియా నీతో జతై ఉన్నాను
నీ వాడినై ప్రాణం పోయేదాకా
ఇంకేమి నే కోరనే
ఏంటో మరి నాలో హృదయం
తుళ్లింది మోజులో
కన్నైనా క్షణంలోలాగ
వచ్చే బిడియాలతో నీ ఎదుటే
అధరము మూగదియైనా
మౌనములే మన మాటలే
నా గోతులో నీ పలుకు
ఉండగా రాదే పలుకు
ఈ మైకం మరి చిన్నది
మన మమతే పెదదన్నది, ఓ ఓ
అది ఒక శిఖరం అక్కడొక్క మేఘం
అటు పక్కనేద్దాం ఒక గూడు
ఉన్నా స్వప్నాలలో నువ్ కనబడేదాకా
వచ్ఛా స్వర్గానికి నువ్ దరికి చేరాకా
ఒంటరిగా నేను ఉంటె జంటగా వెలిగావుగా
నా తోడుగ అమ్మ ఉన్నా ఏకాకయ్యానుగా నీ వల్లనే
మనమంటూ కలవకముందే
మనసొక గుహవలే ఉన్నదే
గుండెల్లో నీవుండగా
నాలో నేనే లేనుగా
ఆ మాటే చాలన్నది
ఇంత బతుకు నీదైనది, ప్రియా
Adi Oka Sikharam song is from the Vaadu Veedu movie.
Adi Oka Sikharam song was sung by Karthik, Baby Priyanka, Baby Srinisha & Baby Nithyashree.
Adi Oka Sikharam song lyrics were written by Ananth Sriram.
Adi Oka Sikharam song music was composed by Yuvan Shankar Raja.