Adhigadhigo Alladhigo Song Lyrics - & English - Jesus Telug

Adhigadhigo Alladhigo Song Lyrics - & English - Jesus Telug
Adhigadhigo Alladhigo Song Lyrics: Adhigadhigo Alladhigo is a Telugu song from the film & English - Jesus Telug.

Adhigadhigo Alladhigo Song Details

Movie Name& English - Jesus Telug
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Adhigadhigo Alladhigo Song Lyrics in Telugu

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

గెత్సేమను ఒక తోటదిగో… ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో

అచటనే యుండి ప్రార్ధించుడని… పలికిన క్రీస్తు మాటదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

శిష్యులలో ఇస్కరియోతు… యూదాయను ఒక ఘాతకుడు

ప్రభువును యూదులకప్పగింప… పెట్టిన దొంగ ముద్దదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

లేఖనము నెరవేరుటకై… ఈ లోకపు పాపము పోవుటకై

పావనుడేసుని రక్తమును గల… ముప్పది రూకల మూటదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

చలి కాచుకొను గుంపదిగో… ఆ పేతురు బొంకిన స్థలమదిగో

మూడవసారి బొంకిన వెంటనే… కొక్కొరొకోయను కూతదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

యూదుల రాజువు నీవేనా… మోదముతో నీవన్నట్లే

నీలో దోషము కనుగొనలేక… చేతులు కడిగిన పిలాతుడాడుగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

గొల్గొతా స్థల అద్దరిని… ఆ ఇద్దరు దొంగల మధ్యమున

సాక్షాత్తు యెహోవా తనయుని… సిలువను వేసిరి చూడదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

గొల్లున ఏడ్చిన తల్లదిగో… ఆ తల్లికి చెప్పిన మాటదిగో

యూదుల రాజా దిగి రమ్మనుచు… హేళన చేసిన మూకదిగో

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

దాహము గొనుచున్నాననుచు… ప్రాణము విడిచెను పావనుడు

పరిశుద్ధుడు మన రక్షకుడేసు… మన మది యేమో గమనించు

అదిగదిగో అల్లదిగో… కల్వరి మెట్టకు దారదిగో

ఆ ప్రభువును వేసిన సిలువదిగో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Jesus Telug Movie

  1. Adhigadhigo Alladhigo Song Lyrics

Adhigadhigo Alladhigo Song FAQ

What movie is Adhigadhigo Alladhigo song from?

Adhigadhigo Alladhigo song is from the & English - Jesus Telug movie.