
| Movie Name | & English - Yuddham Sharanam |
|---|---|
| Director | Krishna Marimuthu |
| Star Cast | Naga Chaitanya, Lavanya Tripathi |
| Music | Vivek Sagar |
| Singer(s) | Tracey Thorton |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Lahari Music | T-Series |
Adedo Maayalley Lyrics in Telugu
అదేదో మాయల్లే
అలా అలా అల్లిందా
ఎదేదో లోయల్లో
ఇలా జారింది మెల్లగా
ఆ ఆ ఆకాశం వాలే
కళ్ళలోన దాగితే
చూపుల్లో చూపే
అలాగే మెరుపు తీగల్లె
అ అందాలే
అమర్చి చూపిందా
సూదల్లే గుండె
గుచ్చి గుచ్చి చంపుతూ
ఈ కంగారే దాహంగా మారిందా
గుటక వేసి చూస్తుంటే
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం
అయ్యో ఊహలతో సద్దుకుందిగా, ఆ ఆఆ
తారారె తరాతీర తీర తీరరె తరాతారు
తారారె తరాతీర తీర తీరరె తరారార తీర
అయ్యో అయ్యో చెయ్యి జారుతున్నా
ప్రాణం తానే అందుకుందా
ఏదో ఏదో హాయి చేరుతున్నా
తీరే కొత్తగా తోచిందా
సైగలో దాగిన భావమే తెలియాలంటే
భాషకే అందని విధంగా మనమే చేరి
ఈ పెదవిపై తాకేలా
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం
అయ్యో ఊహలతో సద్దుకుందిగా
మోమాటం అడ్డమొచ్చి ఆరాటం
ఏదో ఊహలతో సద్దుకుందిగా
Adedo Maayalley song is from the & English - Yuddham Sharanam movie.
Adedo Maayalley song was sung by Tracey Thorton.
Adedo Maayalley song lyrics were written by Kittu Vissapragada.
Adedo Maayalley song music was composed by Vivek Sagar.