ADDHAMU LEKKA Song Lyrics - MISS YOU

ADDHAMU LEKKA Song Lyrics - MISS YOU
ADDHAMU LEKKA Song Lyrics penned by ADITYA IYENGAR,VANAMALI, music composed by GHIBRAN VAIBHODA, and sung by SAI CHARAN BASKARUNI from Telugu cinema ‘MISS YOU‘.
ADDHAMU LEKKA Song Lyrics: ADDHAMU LEKKA is a Telugu song from the film MISS YOU starring SIDDHARTH, directed by N .RAJASEKAR. "ADDHAMU LEKKA" song was composed by GHIBRAN VAIBHODA and sung by SAI CHARAN BASKARUNI, with lyrics written by ADITYA IYENGAR,VANAMALI.

ADDHAMU LEKKA Song Details

Movie NameMISS YOU (2024)
DirectorN .RAJASEKAR
Star CastSIDDHARTH
MusicGHIBRAN VAIBHODA
Singer(s)SAI CHARAN BASKARUNI
LyricistADITYA IYENGAR,VANAMALI
Music LabelT-SERIES TELUGU

ADDHAMU LEKKA Song Lyrics in Telugu

సాంగ్: అద్దము లెక్క (Addhamu Lekka)
ఆల్బమ్/సినిమా : మిస్ యు (Miss You)
నటీనటులు: సిద్ధార్థ్ (Siddharth), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath)
సంగీత దర్శకుడు: గిబ్రాన్ వైభోద (Ghibran Vaibhoda)
రచన & దర్శకత్వం: ఎన్.రాజశేఖర్ (N.Rajasekar)
నిర్మాత: శామ్యూల్ మాథ్యూ (Samuel Mathew)
లిరిసిస్ట్: ఆదిత్య అయ్యంగార్ (Aditya Iyengar), వనమాలి (Vanamali)
గాయకుడు : సాయి చరణ్ బాస్కరుణి (Sai Charan Baskaruni)

హే అద్దము ముక్కల లెక్కన అయ్యేరా
మచ్చ లేని మగాడి మనసు రా

అద్దము ముక్కల లెక్క అయ్యే మగాడి మనసు రో
పక్కన లేనివి తలచి తలచి కుమిలిపోయే రో

హే అద్దము ముక్కల లెక్క అయ్యే మగాడి మనసు రో
పక్కన లేనివి తలచి తలచి కుమిలిపోయే రో

మాటలోన నింపేసి ముంచిందిరా బాబు
నన్ను డేరా వేసి నా మనసు ఆడిందిరా గేము
నన్ను హింసేపెట్టిన జ్ఞాపకమే వెంటాడేస్తుందమ్మో
నేను ఇంకా బ్రతికి ఉన్నానేంటి లేదా నాకు షేము
నా కన్నీటి చుక్కలతో పెద్ద బక్కెట్ నింపిందిరా
నా గుండెలో మంటలతో చలి మంటెసుకుందిరా

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము రా

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము రా

హే గుండెని పిండింది ఎవ్వరు
మా గుట్టులు వీపింది ఎవ్వరు
మగాడి కులము అమ్మాయికులము
కెలికేదప్పుడు గమారు
నీ దేశాన్ని చుట్టేసి చూడు
ఏ కండకైనా వేళ్ళు
అరె పాపం మగాడి బ్రతుకు చూడు
దుఃఖన్నీ తొక్కేస్తారు

అందమైన జంటని మనసులో నింపుతాం
చెట్టు కింద స్వామీ పాదాలకు మొక్కుతాం
తీర్ధయాత్రలు అని లోకమే తిరుగుతాం
అహము ను చంపుతూ జంటమేం పూనుతాం

వయస్సు వేయు కార్డు
ఇక మూసి వేయు గేటు
నా తోనే నాకు ఫైటు
ఇక మార్చు వేయు ఫేటు

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము రా

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము ర

ఆ సొగసారా మోసే లాలమన జాను దాని వలన

ఇక ఊహకైనా అందనంత ఆడెను తొమ్ దిననా
నా గుండెలోన గుబులు చెయ్ జారుతు పోతున్న
అరె చలనమేమి లేనే లేదు ఏందిరా ఈ జనమా

మూసి ఉన్న తలుపుని తెరిచినా చూడరా
అది నా తప్పు రా తెలుసుకో సోదరా
వద్దు అన్న పిల్ల కై వెంట వెళ్ళాను రా
ఇంతకన్నా తప్పు లో కాన ఏముంది రా
తాను ఇంత చేసి ఉన్న కొలువుంది మనసులోన
నా కన్నా ఎర్రి మనిషి ఎవ్వడుంటాడు ఈ జగనా

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము రా

అయ్యయ్యో మగవాడిగా పుట్టడమే శాపము రా
ఆడదాన్ని తగులుకుంటే జీవితమే నరకము రా

Listen this Song in Online!

Share this Song!

More Songs from MISS YOU Movie

  1. ADDHAMU LEKKA Song Lyrics