
| Movie Name | Bhediya ( ) Thodelu |
|---|---|
| Director | Amar Kaushik |
| Star Cast | Varun Dhawan, Kriti Sanon |
| Music | Sachin-Jigar |
| Singer(s) | Benny Dayal |
| Lyricist | Amitabh Bhattacharya & Yanamandra Ramakrishna |
| Music Label | Zee Music South |
హే హే హే అంతేరా
కనుమూస్తే చావేరా
ఈనాడే ఈనాడే ఈనాడే
బతికెయ్యరా
వెంటే రా
గుటకేస్తే మందేరా
తాగేసి తాగేసి తాగేసి
చిందెయ్యరా
అంతేరా కనుమూస్తే చావేరా
ఈనాడే ఈనాడే ఈనాడే బతికెయ్యరా
వెంటే రా గుటకేస్తే మందెయ్ రా
తాగేసి తాగేసి తాగేసి చిందెయ్యరా
బతుకంతా బండలయ్యే భారామయ్యేరా
(వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్)
అడవుల్లో చిచ్చు రేగేరా
(వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్)
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల)
చావైనా రేవైనా.. సరదాగా పాటైనా
నీ గోల నీదేనుగా
ఏదైనా నీ భాధైనా… కన్నీటి గాధైనా
నీ దారి నీదేనుగా
మెరిసేటి భావంతోనే
(వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్)
ఎగిసేటి ధైర్యంతోనే
(వచ్చేయ్ వచ్చేయ్
వచ్చేయ్ వచ్చేయ్)
ఓ హో, మెరిసేటి భావంతోనే
ఎగసేటి ధైర్యంతోనే
ముగిసేటి కాలంతోనే
పోటీ పడలేవా
అడవుల్లో… అడవుల్లో
అడవుల్లో… అడవుల్లో
అడవుల్లో… చిచ్చరేగేరా, ఆవ్
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల, అహ)
(హ, ఇల లల్లాల్ల)
Adavullo Chichu Regeraa song is from the Bhediya ( ) Thodelu movie.
Adavullo Chichu Regeraa song was sung by Benny Dayal.
Adavullo Chichu Regeraa song lyrics were written by Amitabh Bhattacharya & Yanamandra Ramakrishna.
Adavullo Chichu Regeraa song music was composed by Sachin-Jigar.