Movie Name | Bheemla Nayak (2021) |
---|---|
Director | Saagar K Chandra |
Star Cast | Power Star Pawan Kalyan, Rana Daggubati , Nithya Menen |
Music | Thaman S |
Singer(s) | Manisha Eerabathini, Sri Krishna |
Lyricist | Kasarla Shyam |
Music Label |
తరధిమ్ మ్ మ్ తరధిమ్ మ్ మ్
భిల్లీ భల్ల లులాయక నాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరిశరభకరీ కిట మల్లాద్భుత
కాక ఘూకమయ మగునడవిన్
డుమ్ము డుమ్ము గుంపులు గట్టిన
దున్నల ఎటాడే సింహాన్ని చూడో
రొమ్మురొమ్ము రయ్యంటూ చీల్చంగరో
ధుమ్ము ధుమ్ము కొండల్ని తొండాన
జుట్టేసి ఇసిరేటి ఏనుగు వీడో
దమ్ము దమ్ము మర్దెక్కి ఊగిండురో
హే, దాయి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో, రోరో
యి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో
రాయి రాయి రాజుకున్నట్టు
రేయిలో కునుకున్న కోనంత కెలికిండురో, అరె రో
జల్లుజల్లందిరా గుట్ట గుండె
సుర్రు సుర్రంటు సెట్లన్నీ మండే
ఘల్లు ఘల్లన్న ఏరంతా ఎండే
సద్దు సేసే గాలి గమ్మునుండే
ఏ ఏఏ ఏ ఏ ఏఏ ఏ
తరిరిరారారిరో తరిరిరారారిరో
తరరరరీర వినరో
గురిపెట్టేది ఎవరో
చేజిక్కేది ఎవరో
వేటకు సావు సిట్ట సివరో
తరధిమ్ తరధిమ్
సరిగ సమరిసనిపమపనిస
సరిగ సమరిసనిపమపనిస
పామపా మపని పమని పమనిరిసరిసరి
మప మప మపనిసరి నిస మని
పమరిస సరిగ సమరిస నిపసా
నిసరిమ నిసరిమని నిసరిమపనిప
పనిపపనిస నిసరి నిసరిమపనిప
పపనిస రిసని నిస పనిసా
సరిగ సమరిసనిపమపనిస
నిగపపనిని మపాప్ప మపనినిస
మపనిసగరినిసా ఆ ఆఆ
సరిగ సమరిసనిపమ నిపమ
సరిగ సమరిసనిపమపనిస
భిల్లీ భల్ల లులాయక భల్లుక
ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ, ఓం
ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక
ఘూక మయమగు నడవిన్, ఓం ఓం
తరధిమ్ తరధిమ్