
| Movie Name | Savitri W/O Satyamurthy |
|---|---|
| Director | Chaithanya Konda |
| Star Cast | Parvateesham, Sri Lakshmi |
| Music | Satya Kashyap |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Pranavam |
| Music Label | Aditya Music |
హరివిల్లు వదిలిన అందాల రమణి
కలలన్ని నిజమల్లే చేసేసే తరుణి
కనుచూపు వలలోనే బంధించినావే
అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే
అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే
అయ్యోరామా రామ… నీకెలా సెప్పనే
అయ్యో కృష్ణా కృష్ణ… అంత కరుకు ఎందుకే
అయ్యయ్యో అయ్యో అల్లాడుతున్ననే
వయ్యారి వయ్యారి కయ్యాలు ఎందుకే
వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా
అచ్చమైన తెలుగు ఇంటి పిల్లవే
చురకత్తిలాగ చూపు గుచ్చుతున్నవే
ఓలమ్మో ఓలమ్మో నీకంతా పొగరేమే
నిప్పల్లే మండుతావు… ఉప్పెనలా విసురుతావు
మెప్పించేదెలాగే నిన్నూ
ఓసారి చెయ్యి ప్యారు… చేసేసి తీనుమారు
ఆపై చేద్దాం శికారే
వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా
ఓ సిలకా నా సిలకా… ఈ అలకా మనకొద్దే
ఓ నవ్వు, నవ్వు చాలే… నీ సొమ్ము ఏమి పోదే
ప్రేమిస్తే అల్లుకుపోతా
నీ చెయ్యిగాజు నేనై… నీ కాలి గజ్జెలాగ
జతలో ఉండి పోతానే
వెళ్ళిపోకలా పిల్ల వెళ్ళిపోకలా
వెళ్ళిపోకలా గిల్లి వెళ్ళిపోకలా
Achamainatelugu Inti Pillave song is from the Savitri W/O Satyamurthy movie.
Achamainatelugu Inti Pillave song was sung by Sai Charan.
Achamainatelugu Inti Pillave song lyrics were written by Pranavam.
Achamainatelugu Inti Pillave song music was composed by Satya Kashyap.