Acha Acha Song Lyrics - & English - Rakshasudu

Acha Acha Song Lyrics - & English - Rakshasudu
Acha Acha Song Lyrics: Acha Acha is a Telugu song from the film & English - Rakshasudu starring Chiranjeevi, Suhasini, Radha, directed by A Kodandarami Reddy. "Acha Acha" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Acha Acha Song Details

Movie Name& English - Rakshasudu
DirectorA Kodandarami Reddy
Star CastChiranjeevi, Suhasini, Radha
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Acha Acha Song Lyrics in Telugu

లా లలలా

లా లలలా లలలా లలలా

లా లలలా లలలా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా… వచ్చా వచ్చా

ఈడు వచ్చాక… ఇట్టా వచ్చా

నువ్వు నచ్చాక… నీకే ఇచ్చా

ఈడు వచ్చాక… ఇట్టా వచ్చా

నువ్వు నచ్చాక… నీకే ఇచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా

పగటి పూటంతా ఒకటి ఇచ్చా

నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ

నీకు లేనందుకే నే మెచ్చా

కాసుకో ఘటోత్కచా… కౌగిలే మజా

అందుకే ఇలా వచ్చా… చూడవే మజా

చీకటింట చిత్తగించా… అందమంతా అప్పగించా

ముద్దుమురిపాలు ముందే ఇచ్చా

ముద్దబంతుల్లో నిన్నే ముంచా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

మొదటి గిచుళ్లు… నిన్నే గిచ్చా

మొగ్గ సిగ్గంతా… నేనే తుంచా

మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా

మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

సోకులెన్నెన్నో నీలో నేనే చూచా

మనసుతోపాటు మాటే ఇచ్చా

ఎన్ని రాత్రుళ్ళో… నీకై నేనే వేచా

మనసులో నీకు చోటే ఇచ్చా

ప్రేమ పూజకే వచ్చా… అందుకో రోజా

చందమామనే తెచ్చా… అందుకో రాజా

మోజులన్నీ మోసుకొచ్చా… ఈడుజోడు రంగరించా

నీకు ప్రేమంటే తెలుసా బచ్చా

నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

ఈడు వచ్చాక ఇట్టా వచ్చా

నువ్వు నచ్చాక నీకే ఇచ్చా

మొదటి గిచుళ్లు నిన్నే గిచ్చా

మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rakshasudu Movie

  1. Acha Acha Song Lyrics

Acha Acha Song FAQ

What movie is Acha Acha song from?

Acha Acha song is from the & English - Rakshasudu movie.

Who sang Acha Acha song?

Acha Acha song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Acha Acha song lyrics?

Acha Acha song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Acha Acha song?

Acha Acha song music was composed by Ilayaraja.