Abbabba Emandhame Pilla Song Lyrics - Telangana Folk Mamidi Mo

Abbabba Emandhame Pilla Song Lyrics - Telangana Folk Mamidi Mo
Abbabba Emandhame Pilla Song Lyrics: Abbabba Emandhame Pilla is a Telugu song from the film Telangana Folk Mamidi Mo. "Abbabba Emandhame Pilla" song was composed by Sv Mallikteja and sung by Mamidi Mounika & Mallikteja and sung by Mamidi Mounika & Mallikteja.

Abbabba Emandhame Pilla Song Details

Movie NameTelangana Folk Mamidi Mo
Director
Star Cast
MusicSv Mallikteja and sung by Mamidi Mounika & Mallikteja
Singer(s)Mamidi Mounika & Mallikteja
Lyricist
Music LabelMV MUSIC & MOVIES

Abbabba Emandhame Pilla Song Lyrics in Telugu

ఆ..! సింతనూతి గట్టు కింద… పువ్వులేరిద్దు,కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

సిక్కూడు సెట్టు మీద… సిల్కాలే ముద్దు, పలుకులే ముద్దు

సిన్నత్త కొడుకుకి… నవ్వులే ముద్దు, నడ్కాలే ముద్దు

అబ్బబ్బ..! ఏమందమే పిల్ల… భూమ్మీద సూడలేదే ఇంతల్ల

అబ్బబ్బ..! ఏమున్నవే పిల్ల… భూమ్మీద మెరుపొచ్చనే నీవల్ల

సింతనూతి ఆ..సింతనూతి ఏ… సింతనూతి గట్టు కింద

పువ్వులేరిద్దు… కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

అబ్బబ్బబ్బ..! జామ సెట్టెక్కి… ఓ కాయ తెంపిద్దు, పండు తెంపిద్దు

నచ్చింది తింటదాని… అదొక్కటిద్దు, ఇదొక్కటిద్దు

హే..! అల్పాట, దాపాట… పెద్ద బొల్లెద్దు, చిన్న బొల్లెద్దు

బావతోటి కచ్చరంల… సవ్వారీ ముద్దు, సయ్యాట ముద్దు

చల్… అబ్బబ్బ..! ఏమందమే పిల్ల… భూమ్మీద పుట్టలేదే ఇంతల్ల

అబ్బ..! ఏమున్నవే పిల్ల… భూమ్మీద ఎలుగొచ్చనే నీవల్ల

సింతనూతి ఆ..సింతనూతి, సింతనూతి గట్టు కింద

పువ్వులేరిద్దు… కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

అయ్యో…! ఓరోరి దేవుడా… నేనేమీ సేద్దు, నేనేమీ సేద్దు

ఓరాకంట చూసి ఎళ్లిన ముద్దు… మల్ల మళ్ళీన ముద్దు

ఆ తూర్పున పొడిసింది… ఎర్రటి పొద్దు ఎర్రటి పొద్దు

తువ్వాలేసుకున్న బావెంత ముద్దు… బావెంత ముద్దు

ఆహా… అబ్బబ్బ..! ఏమందమే పిల్ల… భూమ్మీద లేనే లేదే ఇంతల్ల

అబ్బబ్బ..! ఏమున్నవే పిల్ల… భూమ్మీద వన్నెచ్చనే నీవల్ల

సింతనూతి ఆ..సింతనూతి, సింతనూతి గట్టు కింద

పువ్వులేరిద్దు… కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

ఆ ఆఆ… రాసుల్ల రాసుల్లా… ధనమేమొద్దు, ధాన్యమేమొద్దు

ప్రేమాగల్ల జాలి గుణమే ముద్దు… గుణమే ముద్దు

రంగుల రంగుల రైకలేమొద్దు… సీరలు ఏమొద్దు

రామ సక్కటి వాని మాటలే ముద్దు… పాటలే ముద్దు

అబ్బబ్బ..! ఏమందమే పిల్ల… భూమ్మీద సూడలేదే ఇంతల్ల

అబ్బబ్బ..! ఏమున్నవే పిల్ల… భూమ్మీద మెరుపొచ్చనే నీవల్ల

సింతనూతి ఆ..సింతనూతి ఏ… సింతనూతి గట్టు కింద

పువ్వులేరిద్దు… కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

అహ..! కళ్యాణం చేసుకుంటే.. కట్నాలు వద్దు, కానుకలొద్దు

కాయిశి పడ్డ పిల్ల కండ్లెంత ముద్దు… కండ్ల సూపెంత ముద్దు

ఆఆ ఆ… బతుకంత బంగారీ… కంఠలేమోద్దు, తీగలేమోద్దు

నావోడు ఎంటుంటే… గంటైన ముద్దు, పొంటైన ముద్దు

అబ్బ అబ్బ అబ్బబ్బ..! ఏమందమే పిల్ల… భూమ్మీద రానేరాదే ఇంతల్ల

అబ్బబ్బ..! ఏమున్నవే పిల్ల… భూమీకే ఊపొచ్చనే నీవల్ల

సింతనూతి, సింత సింతనూతి ఎయ్… సింతనూతి గట్టు కింద

పువ్వులేరిద్దు… కాయలేరిద్దు

సిన్న మామ బిడ్డాకు… సిన్నెలే ముద్దు, వన్నెలే ముద్దు

సిక్కూడు సెట్టు మీద… సిల్కాలే ముద్దు, పలుకులే ముద్దు

సిన్నత్త కొడుకుకి… నవ్వులే ముద్దు, నడ్కాలే ముద్దు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Telangana Folk Mamidi Mo Movie

  1. Abbabba Emandhame Pilla Song Lyrics

Abbabba Emandhame Pilla Song FAQ

What movie is Abbabba Emandhame Pilla song from?

Abbabba Emandhame Pilla song is from the Telangana Folk Mamidi Mo movie.

Who sang Abbabba Emandhame Pilla song?

Abbabba Emandhame Pilla song was sung by Mamidi Mounika & Mallikteja.

Who composed music for Abbabba Emandhame Pilla song?

Abbabba Emandhame Pilla song music was composed by Sv Mallikteja and sung by Mamidi Mounika & Mallikteja.