Abacha Song Lyrics - Konchem Ishtam Konchem Kashtam

Abacha Song Lyrics - Konchem Ishtam Konchem Kashtam
Abacha Song Lyrics: Abacha is a Telugu song from the film Konchem Ishtam Konchem Kashtam starring Siddharth, Tamannaah, directed by Kishore Kumar Pardasani. "Abacha" song was composed by Shankar-Ehsaan-Loy and sung by Mahalakshmi iyer, Shilpa Rao. Lyrics were written by Chandra Bose.

Abacha Song Details

Movie NameKonchem Ishtam Konchem Kashtam (2009)
DirectorKishore Kumar Pardasani
Star CastSiddharth, Tamannaah
MusicShankar-Ehsaan-Loy
Singer(s)Mahalakshmi iyer, Shilpa Rao
LyricistChandra Bose
Music LabelAditya Music Telugu

Abacha Song Lyrics in Telugu

అమ్మమ్మా అమ్మమ్మా, అమ్మమ్మమ్మోయ్

జామురేయి వేళల్లో… వీరుడల్లే వస్తాడు

భామలున్న వీధుల్లో… ఓరకంట చూస్తాడు

అందమైన మాటల్తో, హే… ఆశ రేపుతుంటాడు

కొంచెమైన నమ్మారో… అంత దోచుకెల్తాడు

ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే

మన పడుచు యదలకెదురుపడిన

ముదురు మధనుడు

పోరా పోకిరి రాజా… ఆ రాజా

పోరా దూకుడు రాజా… ఏ రాజా

హేయ్ జా జా వంకర రాజా… ఏ రారా

పోరా జింకల రాజా… రాజా రాజా

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ

అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ)

అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ

ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి

గుటకలు వేసే పెద్ద పనీ

మా రూపు రేఖ పొగిడే… నీ పెదవికెంత కష్టం

మా చుట్టు తిరిగి అరిగే… నీ కాళ్ళకెంత నష్టం

చెవిలోన పువ్వులెట్టు… చేతి వేళ్ళ నొప్పి నరకం

అయినా గాని… అలుపే మాని

మన కులుకు గెలికి

పులుపు దులుపు చిలిపి కృష్ణుడు

పోరా మాయల రాజా… ఆ రాజా

పోరా మర్కట రాజా… ఏ రాజా

జా జా తిమ్మిరి రాజా… ఏ రారా

పోరా తికమక రాజా… రాజా రాజా

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ

అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ)

అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ

కొంటె పనీ వలలను వేసీ నలుగురిలో

మా విలువను పెంచే మంచి పనీ

నీ గాలి సోకలేనీ… మా మబ్బుకేది వర్షం

నీ వేడి తాకలేని… మా పసిడి కాదు హారం

నీ కంటి ఘాటు తగలలేని… ఒంటికేది గర్వం

కనుకే వినుకో కబురే అనుకో

ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు

హే రా రా మబ్బుల రాజా, ఆ రాజా

రా రా రంగుల రాజా… హే రాజా

ఆజా అల్లరి రాజా… ఏ రారా

రా రా అందరి రాజా, రాజా

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ

అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ

అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ) అబ్బచ (హ)

అబ్బచ (హ) అబ్బచ (హ) హేయ్ అబ్బబ్బచ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Konchem Ishtam Konchem Kashtam Movie

  1. Abacha Song Lyrics
  2. Enduku Chentaki Vastavo Song Lyrics

Abacha Song FAQ

What movie is Abacha song from?

Abacha song is from the Konchem Ishtam Konchem Kashtam movie.

Who sang Abacha song?

Abacha song was sung by Mahalakshmi iyer, Shilpa Rao.

Who wrote Abacha song lyrics?

Abacha song lyrics were written by Chandra Bose.

Who composed music for Abacha song?

Abacha song music was composed by Shankar-Ehsaan-Loy.